Dive into the Top Telugu Current Affairs Quiz for October 2024 and test your knowledge with the most important events of the month. This comprehensive quiz covers all major topics, including national, international, sports, and cultural updates, ensuring you're ready for any challenge. Learn, compete, and grow with us!
1/30
1. 2016 తర్వాత మొదటిసారిగా మానవులకు ముప్పుగా భావించిన 6. అరుదైన ధృవపు ఎలుగుబంటిని ఏ దేశంలో చంపారు?
ⓐ నార్వే
ⓑ కెనడా
ⓒ ఐస్లాండ్
ⓓ గ్రీన్ ల్యాండ్
2/30
2. ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్కడ ప్రారంభించారు?
ⓐ సింగపూర్
ⓑ జపాన్
ⓒ మలేషియా
ⓓ ఫ్రాన్స్
3/30
3. 2024 క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ను ఏ దేశం నిర్వహించింది?
ⓐ యునైటెడ్ స్టేట్స్
ⓑ ఆస్ట్రేలియా
ⓒ జపాన్
ⓓ భారతదేశం
4/30
4. శ్రీలంక నూతన అధ్యక్షుడు ఎవరు?
ⓐ సాజిత్ ప్రేమదాస
ⓑ అనుర కుమార దిసనాయకే
ⓒ రణిల్ విక్రమసింఘే
ⓓ దినేష్ గుణవర్ధన
5/30
5. అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
ⓐ సెప్టెంబర్ 20
ⓑ సెప్టెంబర్ 22
ⓒ సెప్టెంబర్ 23
ⓓ సెప్టెంబర్ 25
6/30
6) ఏ దేశం తన మొదటి క్యాన్సర్ జెనోమిక్స్ రిపోజిటరీని ప్రారంభించింది?
ⓐ చైనా
ⓑ యునైటెడ్ కింగ్ డమ్
ⓒ జపాన్
ⓓ భారతదేశం
7/30
7) భారత వైమానిక దళం ఏ దేశంతో ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్-7ను నిర్వహించింది?
ⓐ ఒమన్
ⓑ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ⓒ ఖతార్
ⓓ సౌదీ అరేబియా
8/30
8. ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ⓐ అక్టోబర్ 1
ⓑ అక్టోబర్ 22
ⓒ సెప్టెంబర్ 22
ⓓ నవంబర్ 15
9/30
9. జార్జియాలోని టిబిలిసిలో జరిగిన గామా ఇంటర్నేషనల్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ MMAలో చారిత్రాత్మక అరంగేట్రం చేసింది ఎవరు?
ⓐ సంగ్రామ్ సింగ్
ⓑ అలీ రజా నాసిర్
ⓒ సుశీల్ కుమార్
ⓓ యోగేశ్వర్ దత్
10/30
10. ప్రధాని పర్యటన తర్వాత అమెరికా నుంచి భారత్ ఎన్ని పురాతన వస్తువులను తిరిగి పొందనుంది?
ⓐ 105
ⓑ 297
ⓒ 640
ⓓ 320
11/30
11. దులీప్ ట్రోఫీ ఫైనల్లో గెలిచిన జట్టు ఏది?
ⓐ ఇండియా బి
ⓑ ఇండియా సి
ⓒ ఇండియా డి
ⓓ ఇండియా ఎ
12/30
12. శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
ⓐ రజికా విక్రమసింఘే
ⓑ మంజుల దీసానాయక
ⓒ రోహిణి కుమారి విజేరత్న
ⓓ హరిణి అమరసూర్య
13/30
13. రెజ్లింగ్లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు?
ⓐ వినేష్ ఫోగట్
ⓑ గీతా ఫోగట్
ⓒ సాక్షి మాలిక్
ⓓ బాబితా కుమారి
14/30
14. 2025లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల 25వ ఎడిషన్ ను ఏ నగరం నిర్వహిస్తుంది ?
ⓐ జైపూర్
ⓑ ముంబై
ⓒ న్యూ ఢిల్లీ
ⓓ హైదరాబాదు
15/30
15. మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు?
ⓐ ఊర్వశి రౌటేలా
ⓑ న్గుయెన్ క్వీన్స్డ్
ⓒ రియాన్ ఫెర్నాండెజ్
ⓓ రియా సింఘా
16/30
16. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ⓐ రణిందర్ సింగ్
ⓑ అనిల్దేవ్ సింగ్
ⓒ వి.కె. పప్పు
ⓓ కాళికేష్ నారాయణ్ సింగ్ డియో
17/30
17. హాంగ్ ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ టైటిల్ను ఏ భారతీయ టెన్నిస్ ద్వయం గెలుచుకుంది?
ⓐ జీవన్ నెడుంచెజియన్ & విజయ్ సుందర్ ప్రశాంత్
ⓑ రోహన్ బోపన్న & మహేష్ భూపతి
ⓒ లియాండర్ పేస్ & సుమిత్ నాగల్
ⓓ పురవ్ రాజా & దివిజ్ శరణ్
18/30
18. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి భారతదేశం నుండి అతి పెద్ద ఆయుధాల దిగుమతిదారుగా ఏ దేశం అవతరించింది?
ⓐ ఇస్రాయెల్
ⓑ ఈజిప్ట్
ⓒ ఆర్మేనియా
ⓓ వియాత్నం
19/30
19. ప్రపంచ బాలీవుడ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ⓐ అక్టోబర్ 15
ⓑ ఆగష్టు 30
ⓒ జూలై 12
ⓓ సెప్టెంబర్ 24
20/30
20, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు?
ⓐ జితేంద్ర జె జాదవ్
ⓑ జి.సతీష్ రెడ్డి
ⓒ అనిల్ దత్తాత్రేయ సహస్రబుద్ధే
ⓓ కె. శివన్
21/30
21. కళింగనగర్లో భారతదేశంలో అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నేస్ను ఏ కంపెనీ ప్రారంభించింది?
ⓐ JSW Steel
ⓑ SAIL
ⓒ Hindalco
ⓓ Tata Steel
22/30
22. ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
ⓐ సెప్టెంబర్ 25
ⓑ అక్టోబర్ 10
ⓒ ఆగష్టు 15
ⓓ నవంబర్ 30
23/30
23. డ్రోన్ 'షాహెద్-136బి'ని ఏ దేశం ఆవిష్కరించింది?
ⓐ రష్యా
ⓑ టర్కీ
ⓒ ఇరాన్
ⓓ ఇజ్రాయెల్
24/30
24. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఆతిథ్య నగరం?
ⓐ ముంబై
ⓑ న్యూఢిల్లీ
ⓒ చెన్నై
ⓓ గోవా
25/30
25. 41వ ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్ల సమావేశం ఆతిథ్య నగరం?
ⓐ ముంబై
ⓑ న్యూఢిల్లీ
ⓒ చెన్నై
ⓓ కొచ్చి
26/30
26. భారత సైన్యానికి అపాచీ హెలికాప్టర్లను ఏ కంపెనీ సరఫరా చేస్తోంది?
ⓐ లాక్హీడ్ మార్టిన్
ⓑ ఎయిర్బస్
ⓒ బెల్
ⓓ బోయింగ్
27/30
27. భారతదేశంలో మొదటి పూర్తి పేపర్ లెస్ ఎన్నికలను నిర్వహించిన రాష్ట్రం ఏది?
ⓐ మధ్యప్రదేశ్
ⓑ గుజరాత్
ⓒ మహారాష్ట్ర
ⓓ తమిళనాడు
28/30
28. ప్రపంచ సముద్ర దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు?
ⓐ సెప్టెంబర్ 25
ⓑ అక్టోబర్ 1
ⓒ సెప్టెంబర్ 24
ⓓ సెప్టెంబర్ 26
29/30
29. చిన్న వ్యాపార యజమానుల కోసం MyBiz క్రెడిట్ కార్డ్ ను ప్రారంభించేందుకు మాస్టర్ కార్డ్ తొ ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది?
ⓐ యాక్సిస్ బ్యాంక్
ⓑ HDFC బ్యాంక్
ⓒ ఐసీఐసీఐ బ్యాంక్
ⓓ యస్ బ్యాంక్
30/30
30. భారతదేశంలోని ఏ ప్రభుత్వరంగ బ్యాంకు EaseMy Tripతో సహ- బ్రాండెడ్ ట్రావెల్ డెబిట్ కార్డ్ ను ప్రారంభించింది?
ⓐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ⓑ బ్యాంక్ ఆఫ్ బరోడా
ⓒ పంజాబ్ నేషనల్ బ్యాంక్
ⓓ కెనరా బ్యాంక్
Result: