Test your knowledge with these Telugu general knowledge questions. This set is ideal for competitive exams and quiz preparation, helping you excel in your studies.
1/20
Q) మానవుడిలో ఒక్కరికి మాత్రమే ఉండే ' బ్లడ్ గ్రూప్ ' ఏది?
2/20
Q) బ్రిటిష్ పరిపాలనలో భారతీయులకు సమాన హక్కులు కావాలని మొదట డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు?
3/20
Q) 'పంజాబ్' రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి ?
4/20
Q) 'తమిళనాడు' రాష్ట్రానికి ఒకప్పుడు ఏ పేరు ఉండేది?
5/20
Q) 'గూగుల్ ప్లస్' లో మొట్టమొదటిగా అకౌంట్ తీసుకున్నది ఎవరు?
6/20
Q) ఈ క్రింది వాటిలో ' సింహం ' లాగా గర్జించే పక్షి ఏది ?
7/20
Q) మన దగ్గర ఎంత డబ్బు ఉంటే ప్రభుత్వానికి 'టాక్స్' కట్టాలి?
8/20
Q) ఐదవ తరం ' కంప్యూటర్ ' కు చెందిన భాష ఏది?
9/20
Q) ఇప్పటివరకు ' క్రికెట్ ఆటలో ' పాల్గొనని దేశం ఏది?
10/20
Q) BKS, DJT, FIU, HHV, ఈ సిరీస్లో వచ్చే next లెటర్స్ ఏవి?
11/20
Q) మహారాష్ట్ర రాష్ట్రానికి ఒకప్పుడు ఏ పేరు ఉండేది?
12/20
Q) భారతదేశంలో 'పట్టు' ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది?
13/20
Q) మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి ఎవరు?
14/20
Q) ఆధునిక నాణెముల ముద్రణకు పునాది వేసింది ఎవరు?
15/20
Q) ఈ క్రింది వాటిలో 'చంబల్' ఏ నదికి ఉపనది?
16/20
Q) Respire దీని అర్ధాన్ని కనుగొనండి?
17/20
Q) "MP"అనే అక్షరాలు దేనిని చూసిస్తాయి?
18/20
Q) 2002లో ' డా.అబ్దుల్ కలామ్ ' గారు ఏ పదవిలో ఉన్నారు?
19/20
Q) 'ఇన్సులిన్' లోపం వల్ల కలిగే వ్యాధి ఏది?
20/20
Q) దక్షిణ భారతదేశానికి ' ఆర్య సంస్కృతిని ' వ్యాప్తి చేసింది ఎవరు?
Result:
0 Comments