Test your knowledge with these GK Telugu questions and answers. They are perfect for quiz practice and competitive exam preparation.


1/20
Q) 53,53,40,40,27,27.... ఈ సిరీస్ లో వచ్చే Next నంబర్ ఏమిటి?
ⓐ 12
ⓑ 14
ⓒ 23
ⓓ 27
2/20
Q) అరేబియా 'సముద్రపు రాణి ' అని ఏ ఓడరేవును పిలుస్తారు?
ⓐ కాండ్ల
ⓑ ముంబై
ⓒ కొచ్చిన్
ⓓ ఉప్పాడ
3/20
Q) మహాభారతంలో ' ధృతరాష్ట్రుని తల్లి ' ఎవరు?
Ⓐ అంబాలిక
Ⓑ అంబ
Ⓒ ద్రౌపది దేవి
Ⓓ అంబిక
4/20
Q) 'వాలి' కుమారుని పేరు ఏమిటి?
Ⓐ శతబలుడు
Ⓑ అంగదుడు
Ⓒ దుందుభి
Ⓓ వినతుడు
5/20
Q) ఇటలీ ' దేశం యొక్క కరెన్సీ ఏది?
Ⓐ డాలర్
Ⓑ రూపీస్
Ⓒ యూరో
Ⓓ పౌండ్
6/20
Q) వర్షానికి ' భయపడే ఫోబియాను ఏమంటారు?
Ⓐ ఓంబ్రో ఫోబియా
Ⓑ ఏరో ఫోబియా
Ⓒ జూ ఫోబియా
Ⓓ రైనో ఫోబియా
7/20
Q) క్రింది వాటిలో ' అమెరికా ' ఎక్కువగా వేటిని ఎగుమతి చేస్తుంది?
Ⓐ గోధుమ
Ⓑ ఆరెంజెస్
Ⓒ సోయాబీన్స్
Ⓓ గ్రేప్స్
8/20
Q) ఈ క్రింది వాటిలో ' ఎక్కువ రోజులు ' ఉండే నెల ఏది?
Ⓐ అక్టోబర్
Ⓑ నవంబర్
Ⓒ డిసెంబర్
Ⓓ జనవరి
9/20
Q) నల్లరేగడి నేలల్లో అధికంగా పండే పంట ఏది?
Ⓐ వరి
Ⓑ గోధుమ
Ⓒ పత్తి
Ⓓ చెరకు
10/20
Q) భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కనుగొన్న మొదటి శాస్త్రవేత్త ఎవరు?
Ⓐ నికోలస్ కోపర్నికస్
Ⓑ సి.వి. రామన్
Ⓒ న్యూటన్
Ⓓ స్టీఫెన్ హాకింగ్
11/20
Q) ఉత్తమ 'విద్యుత్ వాహకం' ఏది?
Ⓐ రాగి
Ⓑ ఇనుము
Ⓒ బంగారం
Ⓓ సిల్వర్
12/20
Q) ప్రపంచంలో అతిపెద్ద 'ద్వీపకల్ప' దేశం ఏది?
Ⓐ సౌదీ అరేబియా
Ⓑ ఇండియా
Ⓒ ఆస్ట్రేలియా
Ⓓ బెల్జియం
13/20
Q) తలకి ' సబ్బు ' రాస్తే ఏమవుతుంది?
Ⓐ తెల్లజుట్టు వస్తుంది
Ⓑ బట్టతల వస్తుంది
Ⓒ చుండ్రు పెరుగుతుంది
Ⓓ చుండ్రు తగ్గుతుంది
14/20
Q) అలెగ్జాండర్ ను వ్యతిరేకించినా భారతీయ రాజు ఎవరు?
Ⓐ చంద్రగుప్తుడు
Ⓑ లోడీ రాజు
Ⓒ పోరస్ రాజు
Ⓓ శ్రీకృష్ణ దేవరాయలు
15/20
Q) నరేంద్ర మోదీ గారి మాతృభాష ఏది?
Ⓐ మరాఠీ
Ⓑ హిందీ
Ⓒ కర్ణాటక
Ⓓ గుజరాతీ
16/20
Q) 12, 13, 11, 14, 10, ... ఈ సిరీస్ లో వచ్చే Next నంబర్ ఏమిటి?
Ⓐ 12
Ⓑ 10
Ⓒ 16
Ⓓ 15
17/20
Q) ఢిల్లీ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
Ⓐ గంగా
Ⓑ కృష్ణ
Ⓒ యమున
Ⓓ గోదావరి
18/20
Q) 'హాస్పిటల్ ' కు సంబంధించి ICU లో U అంటే ఏమిటి ?
Ⓐ Unity
Ⓑ Universe
Ⓒ Unwanted
Ⓓ Unit
19/20
Q) పురాణాల ప్రకారం ' అమరలోకాధిపతి ' ఎవరు?
Ⓐ ఇంద్రుడు
Ⓑ విష్ణువు
Ⓒ బ్రణా
Ⓓ శివుడు
20/20
Q) ఇంగ్లీష్ లెటర్స్ లో ' H 'ఎన్నో Letter ?
Ⓐ 2
Ⓑ 14
Ⓒ 8
Ⓓ 10
Result: