Enhance your knowledge with the best Telugu general knowledge questions. These questions cover a wide range of topics, perfect for quizzes and exams.
1/20
Q) సరస్వతి దేవి వాహనం ఏది?
2/20
Q) 'జో అచ్యుతానంద జోజో ముకుందా' కీర్తన రాసింది ఎవరు?
3/20
Q) 'చంద్రుడు ఎక్కువ కాంతిని దేని నుంచి పొందుతాడు?
4/20
Q) ఒక కారు, మూడు బైకులు మొత్తం ఎన్ని చక్రాలు?
5/20
Q) నాగాలాండ్ రాష్ట్రంలో ' Official Language'ఏది?
6/20
Q) Olympic జెండాలో' Black ring ఏ ఖండాన్ని సూచిస్తుంది?
7/20
Q) Study of Brain is ..................?
8/20
Q) ఒక పట్టుచీర తయారీకి ఎన్ని పట్టు పురుగులను చంపుతారు?
9/20
Q) 'జపాన్' దేశపు జాతీయ క్రీడ ఏది?
10/20
Q) శ్రీలంక దేశానికి దగ్గరగా ఉన్న' ఇండియన్ స్టేట్ ' ఏది?
11/20
Q) F2,..........., D8, C16, B32 ఈ సిరీస్ లో వచ్చే ' రెండో నెంబర్ ' ఏది?
12/20
Q) 'లోకో పైలెట్ ' అని దేనిని నడపే వారిని అంటారు?
13/20
Q) జాతీయస్థాయి రికార్డులను నమోదు చేసే పుస్తకాన్ని ఏమంటారు?
14/20
Q) భారతదేశంలో అత్యధిక ' భూకంపాలు ' వచ్చే రాష్ట్రం ఏది?
15/20
Q) మధ్యధరా - ఎర్ర సముద్రాలను కలిపే ' కాలువ ' ఏది?
16/20
Q) ప్రపంచంలో అతిపెద్ద ' తాబేలు ' ఏ దేశంలో ఉంది?
17/20
Q) భారతదేశంలో ' స్వచ్ఛమైన నగరం ' ఏది?
18/20
Q) IPS లో 'I' అంటే ఏమిటి?
19/20
Q) భారతదేశంలో మొదటి ' మహిళా IPS 'ఎవరు?
20/20
Q) 'పిజ్జా ' ఏ దేశంలో పుట్టింది?
Result:
0 Comments