Solve 10 engaging general knowledge questions with answers in Telugu! Perfect for students, learners, and quiz enthusiasts, this daily quiz will enhance your knowledge while providing instant answers for better learning. Take the challenge now
1/10
కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది ?
2/10
భీష్ముడి మరణం కోరుతూ శిఖండిగా జన్మించింది ఎవరు ?
3/10
రాక్షస పందిని వేటాడి వేటాడి చంపిన స్వామి ఏవరు ?
4/10
వానరులు సముద్రం పై నిర్మించిన ' వంతెన ' పేరేమిటి ?
5/10
రామ, రావణ యుద్ధం ఎన్ని రోజులు జరిగింది ?
6/10
వెలుతురులో నీతోటే ఉంటుంది చీకటిలో తప్పించుకుపోతుంది ?
7/10
కనిపించని వనం ఏమిటి?
8/10
పువ్వులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?
9/10
" కుతుబ్ షాహిల్లో " చివరి పాలకుడు " ఎవరు ?
10/10
"ఏనుగు " గర్భావది కాలం ఎంత ?
Result:
0 Comments