Expand your knowledge with our general knowledge questions and answers in Telugu! Featuring 10 daily questions across various topics, these quizzes are designed to educate and entertain. Perfect for learners and trivia enthusiasts alike.

1/10
పట్టుపురుగుల పంపకం " అధ్యయనంను ఏమంటారు ?
A: ఆక్వా కల్చర్
B: సెరి కల్చర్
C: విటి కల్చర్
D: వర్మీ కల్చర్
2/10
"రేడియోను " కనుగొన్నది ఎవరు ?
A: కెనారాయణ్
B: సివిల్ హుక్
C: మార్కొని
D: రోనాల్డ్
3/10
ప్రపంచంలోనే మొట్టా మొదటి క్లాత్ స్క్రై ను కనుగొన్నది ఏవరు ?
A: తరుణ్ తహిలియాని
B: కోకో చానెల్
C: మన్నెల్ టొరెర్స్
D: జార్జియో అర్మానీ
4/10
భూమి మీద అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది ?
A: ఆస్ట్రేలియా
B: యూరోప్
C: అంటార్కిటికా
D: ఆసియా
5/10
సిటీ ఆఫ్ టెంపుల్స్ ' అని ఏ నగరాన్ని పిలుస్తారు ?
A: వారణాసి
B: తంజావూరు
C: తిరుపతి
D: మదురై
6/10
వెన్నెముక లో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి ?
A: 33
B: 20
C: 28
D: 50
7/10
"ఆధార్ " రూపకర్త ఎవరు ?
A: రఘురాం రాజన్
B: నందన్ నిలేకని
C: కస్తూరి రంగన్
D: రంగ రాజన్
8/10
ఎర్రకోటను నిర్మించినది ఎవరు ?
A: నాదిర్ షా
B: ఔరంగజేబు
C: శివాజీ
D: షాజహాన్
9/10
భారతదేశ తీరరేఖ పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ?
A: గుజరాత్
B: తమిళనాడు
C: కేరళ
D : ఆంధ్ర ప్రదేశ్
10/10
పూర్వ కాలంలో ఒడిశాను ఏమని పిలిచేవారు ?
A: విదర్భ
B: కళింగ
C: మాల్వా
D: డెక్కన్
Result: