Looking to learn while having fun? Our general knowledge quiz and answers in Telugu feature 10 daily questions to challenge your skills. Perfect for learners and quiz lovers, this quiz offers an exciting way to expand your Telugu GK knowledge
1/10
వీటిలో ఏ జంతువు వెనుక వైపు కొవ్వు నిల్వలు కలిగిన మూపులు ఉంటాయి ?
2/10
ఈ సామెతను పూర్తి చేయండి తాను చెడ్డ కోతి. అంతా చెరిచినట్టు.....
3/10
భారతరత్న అందుకున్న క్రీడాకారుడు ఎవరు ?
4/10
భారతరత్న అవార్డును ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
5/10
భారతదేశంలో తాజ్ మహల్ అని దేనిని పిలుస్తారు?
6/10
భారత దేశ అత్యున్నత పురస్కారం ఏది ?
7/10
ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ సూర్యుడిని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
8/10
పదవికి రాజీనామా చేసిన మొదటి ప్రధానమంత్రి ఎవరు ?
9/10
భారత దేశంలో మొట్ట మొదటి విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించబడింది ?
10/10
భూకంపం వస్తుందని ముందే గ్రహించే జీవులు ఏవి ?
Result:
0 Comments