Sharpen your skills with our general knowledge quiz with answers in Telugu! This daily quiz features 10 thought-provoking questions, complete with answers to boost your knowledge. Join the fun, learn something new, and share your score with friends
1/10
భూమి మీద అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది ?
2/10
Tommy Atkins అని ఏ దేశ సైనికులను పిలుస్తారు ?
3/10
Land of thunderbolt ( పిడుగుల దేశం ) అని ఏ దేశానికి పేరు ?
4/10
ప్రపంచంలోకెల్లా అతి పొడవైన ' రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్' ఏ దేశంలో ఉంది ?
5/10
స్త్రీ'లకు భయపడే ' ఫోబియా'ను ఏమంటారు ?
6/10
ఏ బిల్డింగ్స్ ని పైనుంచి చూస్తే చిన్న పిల్లలు ఆడుకునే లెగొస్ నిర్మణాల్లాగుంటయి ?
7/10
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణం,భవనం ఏది ?
8/10
విమానం టైర్లను ఏ వాయువుతో నింపుతారు ?
9/10
ఏ దేశంలో ఆత్మహత్య ప్రయత్నానికి ఉరి శిక్ష విధిస్తారు ?
10/10
ప్రపంచంలో అతిపెద్ద మెదడు గల జీవి ఏది ?
Result:
0 Comments