Dive into our general quiz questions and answers in Telugu! These daily quizzes feature 28 questions designed to entertain and educate. Perfect for learners, students, and trivia lovers, each quiz is packed with interesting facts and interactive learning opportunities.

1/28
వీటిలో షుగర్ వ్యాధిని అత్యదికంగ తగ్గించేది ఏది ?
A: తెల్ల గుడిగింజ ఆకు
B: నల్లగుడిగింజ ఆకు
C: నేరేడు ఆకు
D : జిల్లేడు ఆకు
2/28
ఇండియా లో ఎత్తైన కాంక్రీట్ " డ్యాం " ఏది ?
A: శ్రీశైలం డ్యాం
B: నాగార్జున సాగర్ డ్యాం
C: హిరాకుడ్ డ్యాం
D : బాక్రా నంగల్ డ్యాం
3/28
రాత్రిపూట త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి అనుమతి ఎప్పుడు ఇచ్చారు ?
A: 2009
B: 2008
C: 2002
D: 2012
4/28
భారతదేశంలోని కోహినూర్ వజ్రాన్ని ఎవరు దోచుకున్నారు?
A:అక్బర్
B: షాజహాన్
C:నాదిర్ షా
D:అశోక
5/28
దాండియా ఆడుతూ నవరాత్రి పండుగను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
A: అస్సాం
B: గుజరాత్
C: రాజస్థాన్
D: పశ్చిమ బెంగాల్
6/28
బొద్దింక రక్తం ఏ రంగు?
A: తెలుపు
B: పసుపు
C: నలపు
D: ఎరువు
7/28
'ఇండియా ' ఏ ఖండానికి సంబంధించిన దేశం?
A: చైనా
B: యూరప్
C: ఆఫ్రికా
D: ఏషియా
8/28
Train రైలు కి ఎన్ని గేర్లు ఉంటాయి ?
A: 32 గేర్లు
B: 28 గేర్లు
C: 36 గేర్లు
D: 22 గేర్లు
9/28
పారాసెటామోల్ టాబ్లెట్ ఏ ' అవయవాని'కి side effect ?
A: గుండే
B: లంగ్స్
C: కిడ్నీలు
D: లివర్
10/28
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది
A: ఉత్తర ప్రదేశ్
B: హిమాచల్ ప్రదేశ్
C : మధ్యప్రదేశ్
D : అరుణాచల్ ప్రదేశ్
11/28
తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది ?
A: అన్నమయ్య
B: రైతు బిడ్డ
C: భక్త ప్రహ్లాద
D: భీష్మ ప్రతిజ్ఞ
12/28
గులాబీ రంగు చెమటను విడుదల చేసే జంతువు ఏది?
A: ఎలుగుబంటి
B: జింక
C: వాటర్ ఫౌల్
D: హిప్పోపొటామస్
13/28
ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ రాణి కెనాల్ ఏది?
A: సూయజ్ కెనాల్
B: పనామా కెనాల్
C: పసుయు కెనాల్
D: కీల్ కెనాల్
14/28
ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది?
A: 15 నవంబర్ 2012
B: 26 నవంబర్ 2012
C: 20 నవంబర్ 2012
D: 17 నవంబర్ 2013
15/28
ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది?
A: ఆసియా
B: ఆస్ట్రేలియా
C: దక్షిణ అమెరికా
D: ఆఫ్రికా
16/28
ప్రపంచంలో అతిపెద్ద డెల్టా?
A: గంగా నది డెల్టా
B: నైలు నది డెల్టా
C: సుందర్బన్స్ డెల్టా
D: తేలీదు
17/28
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏది?
A: సియోల్
B: షాంఘై
C: టోక్యో
D: తేలీదు
18/28
ఎలుగుబంటికి ఎన్ని దంతాలు ఉంటాయి?
A:33
B:11
C:14
D:42
19/28
ప్రపంచంలో అత్యంత అందమైన దేశం ఏది?
A: సింగపూర్
B: ఇండియా
C: అమెరికా
D: పాకిస్తాన్
20/28
ఏది అత్యంత నమ్మకమైన జంతువుగా పరిగణించబడుతుంది?
A: పిల్లి
B: ఏనుగు
C: సింహం
D: కుక్క
21/28
దేశంలో అత్యంత పురాతన పర్వతాలు ?
A: ఆరావళి పర్వతాలు
B: పూర్వాంచల్ పర్వతాలు
C: హిమాలయాలు
D: కారాకోరం పర్వతాలు
22/28
ఏ పక్షి ఎప్పుడూ చెట్టు మీద కూర్చోదు?
A: అటల్
B:నెమలి
C:టెటోని
D:ఇవేమీ కాదు
23/28
చంద్రునిపై నీటిని తొలిసారిగా కనుగొన్న దేశం ఏది?
A: పాకిస్తాన్
B:చైనా
C: అమెరికా
D: భారతదేశం
24/28
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో, 3 కంటే ఎక్కువ పిల్లలను కలిగి ఉంటే 10000 జరిమానా విధించబడుతుంది?
A: రాజస్థాన్ రాష్ట్రం
B: కేరళ రాష్ట్రం
C: బీహార్ రాష్ట్రం
D: అస్సాం రాష్ట్రం
25/28
ఏ జీవి తన తల్లిని చూడలేదు?
A: మొసలి
B: చీమ
C: తేలు
D: ఇవేమీ కాదు
26/28
ఏక్కువ ధనవంతులు ఉన్నదేశం ఏది?
A: స్విట్జర్లాండ్
B: దుబాయి
C: ఇండియా
D: లండన్
27/28
భారతదేశంలో మొదటి టాక్సీ సర్వీస్ ఏ నగరంలో అమలు చేయబడింది?
A: చెన్నై
B: ముంబై
C: బెంగళూరు
D: కోల్కతా
28/28
మనిషి ఏక్కలేని చెట్టు ఏదీ?
A: అరటి చెట్టు
B: మామిడి చెట్టు
C: వేప చెట్టు
D: ఇవేవీ కాదు
Result: