Start your day with a set of fresh GK Telugu questions! Designed to challenge your mind and expand your knowledge, these questions are perfect for learners, students, and quiz lovers. Take part in this exciting Telugu GK journey and learn something new daily.
1/10
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పదార్థం ఏంటో తెలుసా ?
A: ఇన్సులిన్
B: వాగ్యు బీఫ్
C: మెర్క్యూరీ
D: యాంటీమాటర్
2/10
'ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎప్పుడు స్థాపించబడింది ?
A: 16 జనవరి 1956
B: 11 జనవరి 1955
C: 14 జనవరి 1954
D: 11 జనవరి 1958
3/10
గంగోత్రి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
A: తమిళనాడు
B: గుజరాత్
C: రాజస్థాన్
D: ఉత్తరాఖండ్
4/10
ప్రపంచంలో చెరకును అధికంగా పండిస్తున్న దేశం ఏది ?
A: ఇండియా
B: జపాన్
C: చైనా
D: బ్రెజిల్
5/10
మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది ?
A: 1914
B: 1950
C: 1850
D: 1920
6/10
ఇనుప బంతి దేనిలో తేలుతుంది ?
A: తేనే
B: కిరోసిన్
C: పాదరసం
D: పెట్రోల్
7/10
ఏ విటమిన్ లోపం వలన రికెట్స్ ' వ్యాధి వస్తుంది ?
A: విటమిన్ K
B: విటమిన్ D
C: విటమిన్ E
D: విటమిన్ C
8/10
సముద్రం మీద అతి ' పొడవైన బ్రిడ్జ్ ఏ దేశంలో నిర్మించారు?
A: ఇండియా
B: రష్యా
C: బ్రెజిల్
D: చైన
9/10
ఖండాలలోకెల్లా అతి చిన్న ఖండం ఏది ?
A: నార్త్ అమెరికా
B: ఆఫ్రికా
C: ఆస్ట్రేలియా
D: ఆషియా
10/10
ఈ క్రిందివాటిలో దేని ' కారణం'గా ఎక్కువమంది చనిపోతున్నారు ?
A: Smoking
B: Accidents
C: Drinking
D: Gutka Panparak
Result: