Ready to test your limits? Explore our hard general knowledge questions in Telugu! Designed for experts and enthusiasts, these challenging quizzes cover advanced topics, offering a brain-teasing experience like no other. Prove your skills with 10 tough questions daily
1/10
దేశంలో తొలి దళిత మహిళ ముఖ్యమంత్రి ఎవరు?
A మమత బెనర్జీ
B మాయావతి
C జ్యోతి బసు
D జయలలిత
2/10
ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది
A హ్యాండ్ ఫిష్
B జెల్లీ ఫిష్
D ర్యాట్ ఫిష్
C క్యాట్ ఫిష్
3/10
ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది
A ఊల్లార్ సరస్సు
B పులికాట్ సరస్సు
C కొల్లేరు సరస్సు
D కాస్పియస్ సరస్సు
4/10
తాకితే శపించే మొక్క ఏ దేశంలో కలదు
A న్యూజిలాండ్
B ఆస్ట్రేలియా
C ఇండియా
D అమెరికా
5/10
ఏకపత్ని ధర్మాన్ని పాటించే జంతువు ఏది
A సింహం
B నక్క
C ఎలుగు బంటి
D తోడేలు
6/10
"నయాగరా ఆఫ్ తెలంగాణ" అని ఏ జలపాతాన్ని అంటారు
A కనకై జలపాతం
B కుంతాల జలపాతం
C బొగత జలపాతం
D పుచ్చెర జలపాతం
7/10
"పాకాల భట "అనే వంటకం ఏ రాష్ట్రానికి చెందినది
A తెలంగాణ
B మహారాష్ట్ర
C ఆంధ్రప్రదేశ్
D ఒరిస్సా
8/10
స్త్రీల యందు సెక్స్ క్రోమోజోముల అమరిక ఏవిధంగా ఉంటుంది
A XX
B XY
C XYY
D YY
9/10
తెలంగాణ రాష్ట్రంలో" కురవి" జాతర ఏ జిల్లాలో జరుగుతుంది.
A ఆదిలాబాద్
B నల్గొండ
C కరీంనగర్
D వరంగల్
10/10
భూమికి ఊపిరితిత్తులుగా ఏ దేశాన్ని పిలుస్తారు.
A ఉత్తర కొరియా
B దక్షిణ అమెరికా
C సౌదీ అరేబియా
D న్యూజిలాండ్
Result: