Discover 10 general knowledge questions and answers in Telugu every day! These quizzes are packed with fun and informative questions covering a wide range of topics. Perfect for learners and quiz lovers, they make learning exciting and interactive
10 General Knowledge Questions and Answers Telugu |
1/10
ప్రపంచంలో నీటి పరిమాణంలో పెద్ద నది ఏది?
2/10
హుస్సేన్ సాగర్ ఏ నదిపై నిర్మించారు?
3/10
తెలంగాణలో వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
4/10
సుగంధద్రవ్యాల 'రాణి'( Queen) ఏది?
5/10
భారతదేశపు'విత్తనబండాగారం' ఏమిటి?
6/10
కోళ్లు ఏ కాలంలో గ్రుడ్లు ఎక్కువ pedathayi?
7/10
మెదడు శరీర భాగాలకు వారధి ఏమిటి?
8/10
తెలంగాణలో ఏ జిల్లాలో 'రుసా గడ్డి 'లభించును?
9/10
'యూరిక్ యాసిడ్ 'సమస్య ఉన్నవారు తినకూడనిది ఏమిటి?
10/10
మనదేశంలో తొలి 'మంకీ ఫాక్స్' కేసు ఎక్కడ నమోదయింది
Result:
0 Comments