January 31, 2025, covers the most important Telugu current affairs, including major events in politics, technology, and economy. Prepare effectively for competitive exams with these concise GK bits.
![]() |
Telugu Daily Current Affairs and GK Updates |
1/100
Q) ఇస్రో ఏ దేశ సౌజన్యంతో సరళ్ అనే ఉపగ్రహాన్ని నిర్మించింది?
2/100
Q) హబుల్ స్పేస్ టెలిస్కోపు తరహాలో భారత్ అభివృద్ధి చేస్తున్న ఖగోల శాస్త్ర పరిశోధన ఉపగ్రహం ఏది?
3/100
Q) పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లను నిర్మించే కేంద్రం ఏది?
4/100
Q) సుదూర రోదసిలోకి ప్రయోగించే చంద్రయాన్, మంగళ్ యాన్ లాంటి ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని తీసుకోవడానికి ఉద్దేశించిన ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్ అనే గ్రౌండ్ వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
5/100
Q) మంగళ్ యాన్ బరువు ఎంత?
6/100
Q) ఇండియన్ రీజినల్ నేవిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఇప్పటివరకు ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించింది?
7/100
Q) భారత్ తొలిసారిగా రాకెట్ ను ఎప్పుడు ప్రయోగించింది?
8/100
Q) ఇస్రో వాణిజ్య విభాగం ఏది?
9/100
Q) యురోపియన్ యూనియన్ అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ?
10/100
Q) వాసా ప్రయోగించిన ఏ ఉపగ్రహం సౌర వ్యవస్థ వెలుపల అంతర నక్షత్ర ప్రాంతానికి చేరింది?
11/100
Q) ఇండియన్ రీజినల్ నావిగేషనల్ శాటిలైట్ వ్యవస్థ భారత భూభాగ సరిహద్దుల నుంచి ఎంత దూరం వరకు సేవలు అందిస్తుంది?
12/100
Q) ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థలో సేవలకు కనీసం ఎన్ని ఉపగ్రహాలు అవసరం?
13/100
Q) ఇస్రో ప్రయోగించిన స్పాట్-6, స్పాట్-7 ఉపగ్రహాలు ఏ దేశానికి చెందినవి?
14/100
Q) 2024 సంవత్సరానికి రష్యా రక్షణ బడ్జెట్ ఎంత?
15/100
Q) దేశీయ క్రయోజనిక్ ఇంజన్ ను విజయ వంతంగా ప్రయోగించిన నౌక?
16/100
Q) గినియాలోని ఎన్రెకోర్లో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన దాదాపు ఎంతమంది మరణించారు?
17/100
Q) తొలిసారిగా జీపీఎసన్ను అభివృద్ధి చేసిన దేశం?
18/100
Q) 'మార్స్ వన్' కార్యక్రమానికి భారత్ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు కిందివారిలో దీనికి ఎవరు ఎంపిక కాలేదు?
19/100
Q) అమెరికా అభివృద్ధి చేసిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలోని ఉపగ్రహాల సంఖ్య?
20/100
Q) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది?
21/100
Q) చంద్రయాన్-1 ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారు?
22/100
Q) చంద్రయాన్-1లో భారత్ తో భాగస్వామ్యం కాని దేశం ?
23/100
Q) 2024 డిసెంబర్ 2న భారత్ కు విక్రయించబడిన హెలికాఫ్టర్ పరికరాలు మరియు ఇతర సామగ్రి విలువ ఎంత?
24/100
Q) జీఎస్ఎల్పీ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది?
25/100
Q) ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసే ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ ఎక్కడ ఉంది?
26/100
Q) సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రంలో పూర్తిస్థాయిలో ఎన్ని రాకెట్ లాంచింగ్ పాట్లు ఉన్నాయి?
27/100
Q) ఇప్పటివరకు ఎన్ని జీఎస్ఎల్వీ ప్రయోగాలు నిర్వహించారు?
28/100
Q) చుట్టూ స్ట్రాప్-ఆన్ మోటార్లు లేని పీఎస్ఎల్వీ కోర్ అలోన్ రూపం లిఫ్ట్-ఆఫ్ సమయంలో బరువు ఎంత?
29/100
Q) అత్యధికంగా ఒకేసారి పది ఉపగ్రహాలను ప్రయోగించిన పీఎస్ఎల్వీ నౌక ఏది?
30/100
Q) నేషనల్ అట్మాస్పెరిక్ రీసెర్చ్ లాబొరేటరీ ఎక్కడ ఉంది?
31/100
Q) ఇస్రో ప్రయోగించిన జపాన్ ఉపగ్రహం?
32/100
Q) ఇస్రో ఇప్పటివరకు కిందివాటిలో ఏ దేశ ఉపగ్రహాలను ప్రయోగించలేదు?
33/100
Q) భారత వ్యోమగామి అధికారిక పేరు?
34/100
Q) 'అడ్వైజరీ కమిటీ ఫర్ స్పేస్' చైర్మన్ ఎవరు?
35/100
Q) అంగారక కక్ష్యలోకి విజయవంతంగా మంగళ్యాన్ చేరినట్లు మొదట గుర్తించింది?
36/100
Q) అంగారకుడిపై ప్రధానంగా ఏ వాయువును గుర్తిస్తే జీవ సంకేతాలకు సమాచారం లభించే అవకాశముంటుంది?
37/100
Q) చంద్రయాన్-1లో భాగంగా ఏ దేశానికి చెందిన పరికరం చంద్రునిపై నీటి జాడలను గుర్తించింది?
38/100
Q) ఇస్రో పీఎస్ఎల్వీ సీ 18 ద్వారా ప్రయోగించిన జుగ్ను ఉపగ్రహాన్ని నిర్మించింది?
39/100
Q) ఈశాన్య రాష్ట్రాల్లో అంతరిక్ష సేవలను విస్తరించే లక్ష్యంతో ఏర్పాటైన నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ఎక్కడ ఉంది?
40/100
Q) క్రయోజనిక్ ఇంజన్లో వినియోగించే ప్రొపెల్లెంట్?
41/100
Q) ప్రైవేట్ రంగంలో మెగాపవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి, శక్తి కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఏర్పాటు చేసిన సంస్థ
42/100
Q) సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
43/100
Q) పూర్తిగా బయోడీజిల్పై నడిచే వ్యవసాయ ట్రాక్టర్లను రూపోందించిన సంస్థ ఏది?
44/100
Q) ప్రధానంగా వ్యవసాయ రంగానికి శక్తి అందించే అణు రియాక్టర్ ఎక్కడ ఉంది?
45/100
Q) అగ్నిపర్వతాల్లో ఏ రకమైన శక్తి ఉంటుంది?
46/100
Q) సిరియా ఆవద్ధర్మ ప్రధాని ఎవరు?
47/100
Q) 2024 డిసెంబర్ 12న 'భారత సైన్యంలో గౌరవ జనరల్' హెూదాను ఎవరికి ప్రదానం చేశారు?
48/100
Q) ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్ రాష్ట్రం ఏ వయసు బాలలకు పెద్దల మాదిరిగానే శిక్షలు వేసేందుకు చట్టం చేసింది?
49/100
Q) చైనాలో ఇటీవల బయటపడ్డ బంగారం నిల్వల విలువ ఎంత?
50/100
Q) 2024లో భారత రిజర్వ్ బ్యాంక్ తన బంగారం నిల్వలను ఎంత వరకు పెంచింది?
51/100
Q) లిటిల్ అండమాన్-కార్ నికోబార్ దీవుల మధ్య ఉన్న చానల్?
52/100
Q) ముంబై - పుణెల మధ్య ఉన్న కనుమ ఏది?
53/100
Q) ఉష్ణోగ్రత వల్ల అధికంగా బీటలు వారే నేలలు ఏవి?
54/100
Q) భారతదేశం ఏ నిల్వలను అధికంగా కలిగి ఉంది?
55/100
Q) 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల రెండో రాష్ట్రం ఏది?
56/100
Q) ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వంశధార ప్రవహిస్తోంది?
57/100
Q) విజ్జేశ్వరం సహజ వాయువు విద్యుత్ కేంద్రాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
58/100
Q) నువ్వుల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?
59/100
Q) క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్న జిల్లా?
60/100
Q) 'o' దేనికి సాంకేతిక చిహ్నంగా వాడతారు?
61/100
Q) వాతావరణంలో ఎక్కువగా ఉండే మూలకం ఏది?
62/100
Q) 'ధూళి మేఘ' సిద్ధాంత కర్త ఎవరు?
63/100
Q) అతిథి గ్రహాలు అని వేటిని పిలుస్తారు?
64/100
Q) ప్రతి గ్రహణం మళ్లీ అదే రీతిలో ఏర్పడా లంటే పట్టే కాలం?
65/100
Q) కిందివాటిలో విలుప్త అగ్నిపర్వతాన్ని గుర్తించండి?
66/100
Q) భూకంప నాభి లోతు పెరిగే కొద్దీ?
67/100
Q) సమాచార వ్యవస్థ పొర అని ఏ వాతావరణ పొరని
68/100
Q) భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఏ వయసులో కొత్త ప్రపంచ చెస్ చాంపియన్గా అవతరించాడు?
69/100
Q) కిందివాటిలో పర్వత పాద పీఠభూమి?
70/100
Q) యూరప్ ఖండానికి వెచ్చని దుప్పటిగా అభివర్ణించే సముద్ర ప్రవాహం?
71/100
Q) ఆస్ట్రేలియా ఎడారిలో నివసించే తెగ?
72/100
Q) శృంగాకారపు అడవులు ఉన్న ప్రాంతం?
73/100
Q) ప్రపంచ సార్డెన్ రాజధాని మాంటెరె ఏ మండలంలో ఉంది?
74/100
Q) ఆసియాలో గొప్ప జలపాతం?
75/100
Q) దక్షిణ అమెరికా ఖండంలో మధ్యధరా శీతోష్ణస్థితి 1 గల ప్రాంతం?
76/100
Q) ఏ ప్రజలు తమ అనుభవాలను గుహచిత్రాలుగా గీసేవారు?
77/100
Q) సూర్యుడు ప్రధాన దైవంగా గల నాగరికత?
78/100
Q) ఆర్యుల కాలంలో 'భాగ' అంటే?
79/100
Q) అకామినిడ్ రాజ్యంలో అధికార భాష?
80/100
Q) కజ్ రాజధాని నగరంగా గల నాగరికత?
81/100
Q) దేశవ్యాప్తంగా జియోథర్మల్ శక్తికి సంబంధించి అధ్యయనం చేస్తున్న సంస్థ ఏది?
82/100
Q) పుగా జియో థర్మల్ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది?
83/100
Q) దేశంలో అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఎక్కడ ఉంది?
84/100
Q) దేశంలో మొదటిసారిగా చమురు బావిని ఎక్కడ తవ్వారు?
85/100
Q) నేషనల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
86/100
Q) కింది వాటిలో దేన్ని మండిస్తే నీరు విడుదలవుతుంది?
87/100
Q) గుజరాత్లో ఎన్ని భార జల ప్లాంట్లు ఉన్నాయి?
88/100
Q) ట్యుటికోరన్ భారజల ప్లాంటు ఏ రాష్ట్రంలో ఉంది?
89/100
Q) కింది వాటిలో పరిశోధన రియాక్టర్ ఏది?
90/100
Q) దేశంలో 'అణుశక్తి సంఘం'ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
91/100
Q) సీబీఎం అంటే..?
92/100
Q) రక్త సరఫరాలో అవరోధాలను తొలగించడానికి ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోపు ఏది?
93/100
Q) అత్యధిక మోతాదు రేడియోధార్మిక ఐసోటోపులను ఉత్పత్తి చేసే సంస్థ ఏది?
94/100
Q) దేశంలో మొదటి రియాక్టర్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
95/100
Q) 'సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్' ఎక్కడ ఉంది?
96/100
Q) 'లోక్తక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు' ఏ రాష్ట్రంలో ఉంది?
97/100
Q) కింది వాటిలో హైడ్రోజన్ శక్తిని వినియోగించడానికి కావాల్సింది ఏది?
98/100
Q) భారత్లో స్థూలంగా ఎన్ని టన్నుల బొగ్గు నిల్వలున్నాయి?
99/100
Q) కింది వాటిలో దేన్ని నవీన శక్తి వనరుగా పేర్కొంటారు?
100/100
Q) దేశంలోని మొత్తం సహజ వాయువు నిల్వలు ఎన్ని?
Result:
0 Comments