This post features general knowledge questions and answers in Telugu, designed to educate and entertain readers with engaging content.
1/10
జాతీయగీతం పాత పేరు ఏమిటి?
2/10
వందేమాతరం ఏ భాషకు సంబంధించినది?
3/10
1904వ సంవత్సరంలో భారత జెండాను ఎవరు తయారు చేశారు?
4/10
భారతదేశంలో జాతీయ జెండా ఎక్కడ తయారు చేయబడింది.
5/10
జాతీయ జెండాకు మరొక పేరు ఏమిటి?
6/10
జాతీయ గీతం ఎన్ని సెకన్లలో ఆలపించారు?
7/10
75 వ స్వతంత్ర దినోత్సవం థీమ్ ఏమిటి?
8/10
తెలంగాణలో తొమ్మిది రోజులపాటు జరుపుకునే ఆదివాసీల పండుగ ఏది?
9/10
తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నది ఏది?
10/10
అత్యధికంగా పొగ తాగుతున్న జనాభా గల దేశం ఏది?
Result:
0 Comments