Find general knowledge questions and answers in Telugu. Enhance your understanding and learn something new every day.

1/10
"హార్న్ బిల్ "పండుగను జరుపుకునే రాష్ట్రం ఏది?
A మేఘాలయ
B అరుణాచల్ ప్రదేశ్
C నాగాలాండ్
D అస్సాం
2/10
గాంధీ కొండ ఎక్కడ ఉంది?
A విజయవాడ
B తిరుపతి
C విశాఖపట్నం
D రాజమండ్రి
3/10
స్వచ్ఛభారత్ లోగో చిత్రించినది ఎవరు?
A కాపు రాజయ్య
B కనకయ్య
C అనంత్ కస్పార్ధర్
D రామ్ వంజజసుతార్
4/10
2026 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించనున్న దేశం ఏది?
A ఆస్ట్రియా
B జర్మనీ
C ఆస్ట్రేలియా
D న్యూజిలాండ్
5/10
"తాకట్టులో భారతదేశం" గ్రంథ రచయిత ఎవరు?
A తరిమెల నాగిరెడ్డి
B చండ్ర రాజేశ్వరరావు
C పుచ్చలపల్లి సుందరయ్య
D దేవులపల్లిరామానుజరావు
6/10
ద్రవ బంగారం అని దేనిని పిలుస్తారు?
A పెట్రోలియం
B బొగ్గు
C పెట్రోల్
D పాదరసం
7/10
రాత్రి పడుకునే ముందు అరటిపండు తిని పాలు తాగితే ఏమవుతుంది.
A మూర్ఛ రావడం
B నిద్ర రావడం
C మతిమరుపు రావటం
D తిమ్మిర్లు రావడం
8/10
భారతదేశంలో అతిపెద్ద గాంధీజీ విగ్రహం ఎక్కడ ఉంది?
A వారణాసి
B పాట్నా
C హైదరాబాదు
D జైపూర్
9/10
10,000 విలువగల ఆయుర్వేద సబ్బు ను తయారుచేసిన రాష్ట్రం ఏది?
A తమిళనాడు
B కేరళ
C గుజరాత్
D కర్ణాటక
10/10
హైదరాబాదులో ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించిన కట్టడం ఏది?
A గోల్కొండ
B చార్మినార్
C మక్కా మసీద్
D ట్యాంక్ బండ్
Result: