Start your learning journey with the easiest GK questions in Telugu! Perfect for beginners and trivia lovers, these simple and fun quizzes make learning enjoyable. Join us daily to explore easy questions and build a strong knowledge foundation
![]() |
Easiest GK Questions Telugu |
1/10
ఏ జీవి తన శరీరంతో సమానమైన ఆహారాన్ని తీసుకుంటుంది?
2/10
భారతదేశంలోని ఏ నగరాన్ని సిటీ అఫ్ జాయ్ అని పిలుస్తారు ?
3/10
చిప్స్ ప్యాకేట్స్ లో ఏ గ్యాస్ ని నింపుతారు ?
4/10
భారతదేశంలో ఏ జిల్లా రాష్ట్రంగా మారింది?
5/10
దోమ మనిషిని కుట్టి రక్తం త్రాగటంతో పాటు ఏం చేసి వెళ్తుంది ?
6/10
వైట్ కోల్ అని దేనిని పిలుస్తారు ?
7/10
కొబ్బరికాయలను అత్యేదికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ?
8/10
గ్రహాలలో అత్యంత అందమైన గ్రహం ఏది ?
9/10
ప్రపంచంలో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యే దేశం ఏది ?
10/10
వేడి చేయని పాలను తాగడం వల్ల వచ్చే వ్యాది ఏది ?
Result:
0 Comments