February 25, 2025 brings key updates in Telugu current affairs. From important political news to recent developments, this post keeps you informed for exams.
1/20
Q) భారతదేశంలో గృహహింసా నిరోధక చట్టం ఏ సంవత్సరం లో అమలు జరిగింది?
2/20
Q) మూడు వేల నుంచి ఐదు వేల మంది గ్రామ సభ సభ్యులకు ఎంతమంది గ్రామవార్డ్ సభ్యులు ఉంటారు?
3/20
Q) రాష్ట్రపతి పార్లమెంటుకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు?
4/20
Q) గవర్నర్ తన శాసనాధికారాల్లో భాగంగా విధాన పరిషత్ కు ఎంతమందిని నామినేట్ చేస్తారు?
5/20
Q) రూ.500 జరిమానా, 6 మాసాల కఠిన కారాగార శిక్షను విధించే కోర్టులు?
6/20
Q) భారతదేశంలో ప్రస్తుతం లోకాయుక్త (పౌర నియంత్రణ) విధానం ఎన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది?
7/20
Q) సమాచార హక్కు చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది?
8/20
Q) సామ్యవాద విధానాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చారు?
9/20
Q) 1983లో అలీన దేశాల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
10/20
Q) ఆంధ్రప్రదేశ్ లో 15-49 ఏళ్ల వయసున్న మహిళల్లో రక్తహీనత శాతం ఎంత?
11/20
Q) జాతీయ పంచాయతీ పురస్కారం 2024లో మహిళా మిత్ర కేటగిరీలో రెండో స్థానాన్ని సాధించిన గ్రామం ఏది?
12/20
Q) గ్రామసభల్లో స్థానిక మహిళలు చురుగ్గా పాల్గొనడం, మహిళా పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు ఏ గ్రామం జాతీయ అవార్డును పొందింది?
13/20
Q) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఎవరు?
14/20
Q) మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రి ఎవరు?
15/20
Q) ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ఢిల్లీలో నివసించే మహిళలకు నెలవారీ ఎంత ఆర్థిక సహాయం అందించబడుతుంది?
16/20
Q) 'LIC బీమా సఖీ యోజన' పథకంలో శిక్షణ కాలంలో మొదటి సంవత్సరంలో నెలవారీ స్టైఫండ్ ఎంత ఉంటుంది?
17/20
Q) 2024 డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్ ఎవరు బాధ్యతలు చేపట్టారు?
18/20
Q) 2024 పురుషుల జూనియర్ ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఏ దేశాన్ని ఓడించింది?
19/20
Q) 39వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో తెలంగాణకు చెందిన ఎవరు రజత పతకం సాధించారు?
20/20
Q) 2034 ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
Result:
0 Comments