February 27, 2025 brings essential Telugu current affairs. This post includes top national and international news, ideal for exam preparation and general knowledge
1/40
Q) చంద్రయాన్-1 ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారు?
2/40
Q) చంద్రయాన్-1లో భారత్ తో భాగస్వామ్యం కాని దేశం ?
3/40
Q) 2024 డిసెంబర్ 2న భారత్ కు విక్రయించబడిన హెలికాఫ్టర్ పరికరాలు మరియు ఇతర సామగ్రి విలువ ఎంత?
4/40
Q) జీఎస్ఎల్పీ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది?
5/40
Q) ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసే ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ ఎక్కడ ఉంది?
6/40
Q) సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రంలో పూర్తిస్థాయిలో ఎన్ని రాకెట్ లాంచింగ్ పాట్లు ఉన్నాయి?
7/40
Q) ఇప్పటివరకు ఎన్ని జీఎస్ఎల్వీ ప్రయోగాలు నిర్వహించారు?
8/40
Q) చుట్టూ స్ట్రాప్-ఆన్ మోటార్లు లేని పీఎస్ఎల్వీ కోర్ అలోన్ రూపం లిఫ్ట్-ఆఫ్ సమయంలో బరువు ఎంత?
9/40
Q) అత్యధికంగా ఒకేసారి పది ఉపగ్రహాలను ప్రయోగించిన పీఎస్ఎల్వీ నౌక ఏది?
10/40
Q) నేషనల్ అట్మాస్పెరిక్ రీసెర్చ్ లాబొరేటరీ ఎక్కడ ఉంది?
11/40
Q) ఇస్రో ప్రయోగించిన జపాన్ ఉపగ్రహం?
12/40
Q) ఇస్రో ఇప్పటివరకు కిందివాటిలో ఏ దేశ ఉపగ్రహాలను ప్రయోగించలేదు?
13/40
Q) భారత వ్యోమగామి అధికారిక పేరు?
14/40
Q) 'అడ్వైజరీ కమిటీ ఫర్ స్పేస్' చైర్మన్ ఎవరు?
15/40
Q) అంగారక కక్ష్యలోకి విజయవంతంగా మంగళ్యాన్ చేరినట్లు మొదట గుర్తించింది?
16/40
Q) అంగారకుడిపై ప్రధానంగా ఏ వాయువును గుర్తిస్తే జీవ సంకేతాలకు సమాచారం లభించే అవకాశముంటుంది?
17/40
Q) చంద్రయాన్-1లో భాగంగా ఏ దేశానికి చెందిన పరికరం చంద్రునిపై నీటి జాడలను గుర్తించింది?
18/40
Q) ఇస్రో పీఎస్ఎల్వీ సీ 18 ద్వారా ప్రయోగించిన జుగ్ను ఉపగ్రహాన్ని నిర్మించింది?
19/40
Q) ఈశాన్య రాష్ట్రాల్లో అంతరిక్ష సేవలను విస్తరించే లక్ష్యంతో ఏర్పాటైన నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ఎక్కడ ఉంది?
20/40
Q) క్రయోజనిక్ ఇంజన్లో వినియోగించే ప్రొపెల్లెంట్?
21/40
Q) ప్రైవేట్ రంగంలో మెగాపవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి, శక్తి కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఏర్పాటు చేసిన సంస్థ
22/40
Q) సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
23/40
Q) పూర్తిగా బయోడీజిల్పై నడిచే వ్యవసాయ ట్రాక్టర్లను రూపోందించిన సంస్థ ఏది?
24/40
Q) ప్రధానంగా వ్యవసాయ రంగానికి శక్తి అందించే అణు రియాక్టర్ ఎక్కడ ఉంది?
25/40
Q) అగ్నిపర్వతాల్లో ఏ రకమైన శక్తి ఉంటుంది?
26/40
Q) సిరియా ఆవద్ధర్మ ప్రధాని ఎవరు?
27/40
Q) 2024 డిసెంబర్ 12న 'భారత సైన్యంలో గౌరవ జనరల్' హెూదాను ఎవరికి ప్రదానం చేశారు?
28/40
Q) ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్ రాష్ట్రం ఏ వయసు బాలలకు పెద్దల మాదిరిగానే శిక్షలు వేసేందుకు చట్టం చేసింది?
29/40
Q) చైనాలో ఇటీవల బయటపడ్డ బంగారం నిల్వల విలువ ఎంత?
30/40
Q) 2024లో భారత రిజర్వ్ బ్యాంక్ తన బంగారం నిల్వలను ఎంత వరకు పెంచింది?
31/40
Q) లిటిల్ అండమాన్-కార్ నికోబార్ దీవుల మధ్య ఉన్న చానల్?
32/40
Q) ముంబై - పుణెల మధ్య ఉన్న కనుమ ఏది?
33/40
Q) ఉష్ణోగ్రత వల్ల అధికంగా బీటలు వారే నేలలు ఏవి?
34/40
Q) భారతదేశం ఏ నిల్వలను అధికంగా కలిగి ఉంది?
35/40
Q) 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల రెండో రాష్ట్రం ఏది?
36/40
Q) ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వంశధార ప్రవహిస్తోంది?
37/40
Q) విజ్జేశ్వరం సహజ వాయువు విద్యుత్ కేంద్రాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
38/40
Q) నువ్వుల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?
39/40
Q) క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్న జిల్లా?
40/40
Q) 'o' దేనికి సాంకేతిక చిహ్నంగా వాడతారు?
Result:
0 Comments