Wrapping up the month with February 28, 2025 Telugu current affairs, this post includes the final updates in news and GK, keeping you prepared for exams

february 2025 current affairs,current affairs in telugu,daily gk updates telugu,telugu news updates,current affairs for exams,


1/46
Q) వాతావరణంలో ఎక్కువగా ఉండే మూలకం ఏది?
ⓐ ఆక్సిజన్
ⓑ ఆర్గాన్
ⓒ నైట్రోజన్
ⓓ కార్బన్
2/46
Q) 'ధూళి మేఘ' సిద్ధాంత కర్త ఎవరు?
ⓐ చాంబర్లీన్ మౌల్టన్
ⓑ క్లాడియసెటాలమ్
ⓒ లాప్లెస్
ⓓ ఇమ్మాన్యుయేల్ కాంట్
3/46
Q) అతిథి గ్రహాలు అని వేటిని పిలుస్తారు?
ⓐ ఉల్కలు
ⓑ తోకచుక్కలు
ⓒ ప్లానిటాయిడ్స్
ⓓ ఉపగ్రహాలు
4/46
Q) ప్రతి గ్రహణం మళ్లీ అదే రీతిలో ఏర్పడా లంటే పట్టే కాలం?
ⓐ 10సం-18 రోజులు
ⓑ 18సం-10 రోజులు
ⓒ 16సం-18 రోజులు
ⓓ 18సం-18 రోజులు
5/46
Q) కిందివాటిలో విలుప్త అగ్నిపర్వతాన్ని గుర్తించండి?
ⓐ వెసూవియస్
ⓑ హెల్రా కోలా
ⓒ అకన్ గువా
ⓓ ఆరావళి
6/46
Q) భూకంప నాభి లోతు పెరిగే కొద్దీ?
ⓐ భూకంప నాభి విస్తరిస్తుంది
ⓑ భూకంపం సంభవించే ప్రాంతం విస్తరిస్తుంది
ⓒ భూకంప తీవ్రత పెరుగుతుంది
ⓓ ఖతరంగాలు ఏర్పడవు
7/46
Q) సమాచార వ్యవస్థ పొర అని ఏ వాతావరణ పొరని
ⓐ ఎక్సో ఆవరణం
ⓑ థర్మో ఆవరణం
ⓒ మిసో ఆవరణం
ⓓ స్ట్రాటో ఆవరణం
8/46
Q) భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఏ వయసులో కొత్త ప్రపంచ చెస్ చాంపియన్గా అవతరించాడు?
ⓐ 16 ఏళ్లు
ⓑ 17 ఏళ్లు
ⓒ 18 ఏళ్లు
ⓓ 19 ఏళ్లు
9/46
Q) కిందివాటిలో పర్వత పాద పీఠభూమి?
ⓐ మెక్సికో
ⓑ యాంట్రిమ్
ⓒ పెటగోనియా
ⓓ ఓజార్గ్
10/46
Q) యూరప్ ఖండానికి వెచ్చని దుప్పటిగా అభివర్ణించే సముద్ర ప్రవాహం?
ⓐ ఉత్తర భూమధ్యరేఖా ప్రవాహం
ⓑ ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్
ⓒ బెంగ్యులా ప్రవాహం
ⓓ దక్షిణ అట్లాంటిక్ డ్రిఫ్ట్
11/46
Q) ఆస్ట్రేలియా ఎడారిలో నివసించే తెగ?
ⓐ బుష్ మెన్లు
ⓑ బిడౌనియన్స్
ⓒ బెండిబాలు
ⓓ హిన్స్ పల్లా
12/46
Q) శృంగాకారపు అడవులు ఉన్న ప్రాంతం?
ⓐ ఆర్కిటిక్ ప్రాంతం
ⓑ ఉప ఆర్కిటిక్ ప్రాంతం
ⓒ మధ్యధరా ప్రాంతం
ⓓ రుతుపవన మండలం
13/46
Q) ప్రపంచ సార్డెన్ రాజధాని మాంటెరె ఏ మండలంలో ఉంది?
ⓐ స్టెప్పీ మండలం
ⓑ సవన్నా మండలం
ⓒ మధ్యధరా మండలం
ⓓ భూమధ్యరేఖా మండలం
14/46
Q) ఆసియాలో గొప్ప జలపాతం?
ⓐ ఏంజెల్
ⓑ నయాగరా
ⓒ కోహినే
ⓓ జోర్సప్పా
15/46
Q) దక్షిణ అమెరికా ఖండంలో మధ్యధరా శీతోష్ణస్థితి 1 గల ప్రాంతం?
ⓐ పెరూ
ⓑ పరాగ్వే
ⓒ ఈక్వెడార్
ⓓ చిలీ హిస్టరీ
16/46
Q) ఏ ప్రజలు తమ అనుభవాలను గుహచిత్రాలుగా గీసేవారు?
ⓐ రామాఫిథికస్
ⓑ ఆస్ట్రోపిథికస్
ⓒ హెూమో ఎరక్టిస్
ⓓ హెూమోసెఫియన్స్
17/46
Q) సూర్యుడు ప్రధాన దైవంగా గల నాగరికత?
ⓐ ఈజిప్ట్, సుమేరియా
ⓑ మెసపటోమియా, సుమేరియా
ⓒ పర్షియన్, సుమేరియా
ⓓ ఈజిప్ట్, చైనా
18/46
Q) ఆర్యుల కాలంలో 'భాగ' అంటే?
ⓐ భూస్వాములు
ⓑ పురోహితులు
ⓒ సేనాపతి
ⓓ భాగదుగ
19/46
Q) అకామినిడ్ రాజ్యంలో అధికార భాష?
ⓐ మాండరిన్
ⓑ పర్షియన్
ⓒ సేనాపతి
ⓓ హీబ్రూ
20/46
Q) కజ్ రాజధాని నగరంగా గల నాగరికత?
ⓐ మయా
ⓑ ఇన్కాస్
ⓒ అజెటెక్స్
ⓓ కుష్
21/46
Q) దేశవ్యాప్తంగా జియోథర్మల్ శక్తికి సంబంధించి అధ్యయనం చేస్తున్న సంస్థ ఏది?
ⓐ సర్వే ఆఫ్ ఇండియా
ⓑ నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
ⓒ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
ⓓ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కార్పొరేషన్
22/46
Q) పుగా జియో థర్మల్ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ జమ్ము కశ్మీర్
ⓑ ఛత్తీస్ గఢ్
ⓒ తమిళనాడు
ⓓ మణిపూర్
23/46
Q) దేశంలో అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఎక్కడ ఉంది?
ⓐ జరియా
ⓑ బొకారో
ⓒ రాణిగంజ్
ⓓ తాల్చేర్
24/46
Q) దేశంలో మొదటిసారిగా చమురు బావిని ఎక్కడ తవ్వారు?
ⓐ బాంబే హై
ⓑ దిగ్బోయ్
ⓒ మెరినా బీచ్
ⓓ కచ్
25/46
Q) నేషనల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
ⓐ హైదరాబాద్
ⓑ ఫరీదాబాద్
ⓒ ముంబై
ⓓ న్యూఢిల్లీ
26/46
Q) కింది వాటిలో దేన్ని మండిస్తే నీరు విడుదలవుతుంది?
ⓐ హైడ్రోజన్
ⓑ బయోగ్యాస్
ⓒ మీథేన్
ⓓ ఆక్సిజన్
27/46
Q) గుజరాత్లో ఎన్ని భార జల ప్లాంట్లు ఉన్నాయి?
ⓐ 2
ⓑ 1
ⓒ 3
ⓓ 5
28/46
Q) ట్యుటికోరన్ భారజల ప్లాంటు ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ తమిళనాడు
ⓑ మహారాష్ట్ర
ⓒ రాజస్థాన్
ⓓ కేరళ
29/46
Q) కింది వాటిలో పరిశోధన రియాక్టర్ ఏది?
ⓐ అప్పర
ⓑ ధ్రువ
ⓒ కామిని
ⓓ అన్నీ
30/46
Q) దేశంలో 'అణుశక్తి సంఘం'ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ⓐ 1945
ⓑ 1948.
ⓒ 1952
ⓓ 1954
31/46
Q) సీబీఎం అంటే..?
ⓐ కంబైన్డ్ బెడ్ మీథేన్
ⓑ కోల్ బెడ్ మీథేన్
ⓒ కంప్రెస్డ్ బెడ్ మీథేన్
ⓓ ఏదీకాదు
32/46
Q) రక్త సరఫరాలో అవరోధాలను తొలగించడానికి ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోపు ఏది?
ⓐ అయోడిన్-131
ⓑ కోబల్ద్-60
ⓒ సోడియం-24
ⓓ ఫాస్పరస్-32
33/46
Q) అత్యధిక మోతాదు రేడియోధార్మిక ఐసోటోపులను ఉత్పత్తి చేసే సంస్థ ఏది?
ⓐ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
ⓑ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ⓒ బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ
ⓓ రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ
34/46
Q) దేశంలో మొదటి రియాక్టర్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ⓐ 1949
ⓑ 1959
ⓒ 1969
ⓓ 1979
35/46
Q) 'సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్' ఎక్కడ ఉంది?
ⓐ కోల్కతా
ⓑ ఫరీదాబాద్
ⓒ అలహాబాద్
ⓓ అహ్మదాబాద్
36/46
Q) 'లోక్తక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ మధ్యప్రదేశ్
ⓑ తమిళనాడు
ⓒ సిక్కిం
ⓓ మణిపూర్
37/46
Q) కింది వాటిలో హైడ్రోజన్ శక్తిని వినియోగించడానికి కావాల్సింది ఏది?
ⓐ ఫ్యుయల్ సెల్
ⓑ హైడ్రోజన్
ⓒ బ్యాటరీ
ⓓ అన్ని
38/46
Q) భారత్లో స్థూలంగా ఎన్ని టన్నుల బొగ్గు నిల్వలున్నాయి?
ⓐ 250 బిలియన్ టన్నులు
ⓑ 301 బిలియన్ టన్నులు
ⓒ 1050 బిలియన్ టన్నులు
ⓓ 2040 బిలియన్ టన్నులు
39/46
Q) కింది వాటిలో దేన్ని నవీన శక్తి వనరుగా పేర్కొంటారు?
ⓐ హైడ్రోజన్ శక్తి
ⓑ జియోథర్మల్ శక్తి
ⓒ సముద్ర తరంగశక్తి
ⓓ అన్నీ
40/46
Q) దేశంలోని మొత్తం సహజ వాయువు నిల్వలు ఎన్ని?
ⓐ 1.074 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు
ⓑ 2.57 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు
ⓒ 3.05 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు
ⓓ 5.56 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు
41/46
Q) ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు?
ⓐ నవంబర్ 7
ⓑ నవంబర్ 8
ⓒ నవంబర్ 9
ⓓ నవంబర్ 10
42/46
Q) ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) 11వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ⓐ మసాట్సుగు అసకావా
ⓑ మసాటో కాండా
ⓒ హరోహికో కురోడా
ⓓ టకెహికో సకావా
43/46
Q) కాయకల్ప్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
ⓐ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ
ⓑ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ⓒ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ⓓ పర్యాటక మంత్రిత్వ శాఖ
44/46
Q) 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF) ఆతిథ్య నగరం?
ⓐ చెన్నై
ⓑ బెంగళూరు
ⓒ న్యూఢిల్లీ
ⓓ హైదరాబాద్
45/46
Q) నేషనల్ MSME క్లస్టర్ అవుటచ్ ప్రోగ్రామ్ను ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
ⓐ పర్యాటక మంత్రిత్వ శాఖ
ⓑ ఆర్థిక మంత్రిత్వ శాఖ
ⓒ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ⓓ MSME మంత్రిత్వ శాఖ
46/46
Q) అసెట్ రికవరీ ఇంటరాజెన్సీ నెట్వర్క్- ఆసియా పసిఫిక్ (ARIN-AP) స్టీరింగ్ కమిటీలో ఏ భారతీయ ఏజెన్సీ చేర్చబడింది?
ⓐ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU)
ⓑ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)
ⓒ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ED)
ⓓ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)
Result: