Discover general knowledge bits in Telugu and learn amazing facts on various topics to boost your awareness.

1/10
తెలంగాణలో 'జమిదికా' అను పదానికి అర్థం ఏమిటి?
A సంగీత పరికరం
B చెప్పులు
C పక్షుల వల
D రాయి
2/10
అలారం గంటమోగించుటకు వాడే రసాయనం ఏది?
A మీథేన్
B నైట్రస్ ఆక్సైడ్
C పొటాషియం
D జింక్ పాస్పైడ్
3/10
హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని పిలుస్తారు?
A మాధురి భాగ్యరెడ్డి శర్మ
B బిఎస్ వెంకట్రావు
C అరిగే రామస్వామి
D శ్యాంసుందర్
4/10
" కౌపర్ గ్రంధులు " ఎవరి యందు ఉంటాయి?
A స్త్రీలు
B పురుషులు
C పక్షులు
D సరిసృపాలు
5/10
రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని అడ్డుకునే భారలోహం ఏది?
A క్రోమియం
B కాడ్మియం
C సీసం
D పాదరసం
6/10
"కణశక్తి భాండాగారం" అని దేనిని అంటారు?
A rikthika
B మైటోకాండ్రియా
C హరిత రేణువు
D రైబోజోమ్స్
7/10
తెలంగాణలో "వైరా డ్యాం" ఏ జిల్లాలో ఉంది?
A వరంగల్
B ఖమ్మం
C నిజామాబాద్
D కరీంనగర్
8/10
అతి శీతల గ్రహం ఏది?
A శని
B గురుడు
C ఇంద్రుడు
D శుక్రుడు
9/10
రక్తం గడ్డకట్టు సమయం ఎంత?
A 2-5 నిమిషాలు
B 2-4 నిమిషాలు
C 3-5 నిమిషాలు
D 3-4 నిమిషాలు
10/10
"పర్యావరణానికి శత్రువు" అని ఏ చెట్టును పిలుస్తారు
A అశోక
B వావిలి
C నీలగిరి
D ఉమ్మెత్త
Result: