Stay informed with general knowledge latest questions in Telugu! These daily quizzes cover trending topics, current events, and exciting trivia to help you stay updated and entertained. Join now for fun learning

general knowledge latest questions Telugu,Telugu latest general knowledge,trending GK Telugu,Telugu Current Affairs Quiz,interactive GK quiz Telugu,fun GK trivia Telugu,
General Knowledge Latest Questions Telugu


1/10
ఏం తింటే ముసలితనం తొందరగా రాదు?
A. జామకాయ
B. అరటి పండు
C. ఊసిరికాయ
D. ఆపిల్
2/10
జుట్టు రాలకుండా ఉండాలంటే దేనికి దూరంగా ఉండాలి?
A. ఉప్పు
B. కారం
C. చక్కర
D. పుసుపు
3/10
భూమ్మీద మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి?
A. 195
B. 190
C. 180
D. 205
4/10
అరటి ఆకులలో భోజనం చేయడం వల్ల ఏమౌతుంది?
A. జీర్ణ సమస్యలు రావు
B. కంటి సమస్యలు రావు
C. అనారోగ్యం
D. రేచీకటి రాదు
5/10
ఏ పండు తింటే రక్త సరఫరా మెరుగుపడుతుంది?
A. అరటి పండు
B. దానిమ్మ
C. ఆపిల్
D. రేగి పండు
6/10
బల్బ ను ఏ సంత్సరంలో కనిపెట్టారు?
A. 1876
B. 1877
C. 1878
D. 1879
7/10
ఏ బిస్కెట్లు తింటే మన ఆరోగ్యానికి ప్రమాదం?
A. పార్లే జి
B. ఓరియో
C. గుడ్ డే
D. మ్యారిగోల్డ్
8/10
ముఖం పై నల్లటి మచ్చలు పోవాలంటే ఏం తీసుకోవాలి?
A. నిమ్మరసం
B. తేనె
C. బొప్పాయి రసం
D. చెరుకు రసం
9/10
సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే సమస్య ఏంటి ?
A. మెదడు సమస్యలు
B. నిద్ర సమస్యలు
C. గుండె సమస్య
D. కిడ్ని సమస్య
10/10
చుండ్రు తగ్గాలి అంటే వారానికి ఎన్నిసార్లు తల స్నానం చెయ్యాలి?
A. 1 సారి
B. 4 సారి
C. 2-3
D. రోజు ఒక్కసారి
Result: