Get ready for quiz competitions with general knowledge questions in Telugu! These quizzes are perfect for competitive preparation, featuring challenging and interactive questions designed to boost your knowledge and confidence.

general knowledge questions for quiz competition Telugu,challenging quiz Telugu,competitive quiz Telugu,telugu gk quiz,fun trivia Telugu,interactive GK Telugu,
General Knowledge Questions for Quiz Competition Telugu


1/10
అత్యంత వేగంగా పెరిగే మొక్క ఏది?
A. వెదురు
B. యువకులిప్తిస్
C. శాండిల్ ఉడ్
D. దేవదారు
2/10
పంది జాతికి చెందినా అతిపెద్ద జంతువూ ఏది?
A. నీటి గుర్రం
B. నీటి ఏనుగు
C. ఏనుగు
D. ఖడ్గ మృగం
3/10
మానవ శరీరం లో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది?
A. 10 లీటర్లు
B. 15 లీటర్లు
C. 5 లీటర్లు
D. 20 లీటర్లు
4/10
E-Mail full From?
A. Electric-mail
B. Electronic-mail
C. Engilsh-mail
D. Essential-mail
5/10
వెల్లుల్లి దిండు కింద పెట్టుకొని ఏమవుతుంది?
A. కష్టాలుపోతాయి
B. ధనం కలుగుతుంది
C. ఆరోగ్యంగా ఉంటాము
D. చెడు ఆలోచనలు రావు
6/10
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు తాగాలి?
A. 3 లీటర్లు
B. 5 లీటర్లు
C. 7 లీటర్లు
D. 4 లీటర్లు
7/10
పాలల్లో ఉండే షుగర్ ని ఏమంటారు?
A. లాక్టోజ్
B. గ్లూకోజ్
C. సుక్రోస్
D. ప్రకతోస్
8/10
రక్తం లేని జంతువు ఏది?
A. తాబేలు
B. జెల్లీ ఫిష్
C. పిత
D. ఈగ
9/10
టీ పదే పదే వేడి చేయటం వల్లన ఏం జబ్బులు వస్తాయి?
A. విరేచనాలు
B. ఉబ్బరం/వికారం
C. జీర్ణ సమస్యలు
D. పైవన్నీ
10/10
విరిగిన ఎముకలు త్వరగా అటుక్కోవాలి అంటే ఏం తినాలి?
A. కొబ్బరి
B. నువ్వులు
C. చిక్కెన్
D. చేపలు
Result: