Learn and enjoy general knowledge questions in Telugu! Perfect for all learners, our daily quizzes cover topics like history, science, and current events. Join us to make learning fun, interactive, and engaging with exciting quizzes in Telugu.

interactive questions Telugu,General Knowledge Questions Telugu,GK quiz daily Telugu,telugu gk quiz,Telugu General Knowledge,fun trivia Telugu,
General Knowledge Questions Telugu


1/10
సినిమా ధియేటర్ లేని ఒకే ఒక్క దేశం ఏది?
A. సౌదీఅరేబియా
B. దుబాయ్
C. రష్యా
D. ఒమాన్
2/10
ఏ జీవికి దాని మరణం ముందుగానే తెలుస్తుంది?
A. కోతి
B. పంది
C. కుక్క
D. ఏనుగు
3/10
దోమలు ఎక్కువగా ఉన్న దేశం ఏది?
A. ఇంగ్లాండ్
B. నెదర్లాండ్
C. బ్రెజిల్
D. ఇండియా
4/10
పొట్టచుట్టూ ఉన్న కొవ్వుని కరిగించే ఆకుకూర ఏది?
A. గోంగూర
B. చుక్కకూర
C. పాలకూర
D. తోట కూర
5/10
క్యారేట్స్ నుండి ఏ విటమిన్ లభిస్తుంది?
A. విటమిన్-E
B. విటమిన్-A
C. విటమిన్-B
D. విటమిన్-D
6/10
గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏ మాంసం ఎక్కువగా తినాలి?
A. చేపలు
B. పంది మాంసం
C. నాటుకోడి
D. గొడ్డు మాంసం
7/10
మన శరీరంలో చెవిలో సంబంధం ఉన్న లోపల అవయవం ఏమిటి?
A. మూత్రపిండాలు
B. కాలేయం
C. ఊపిరితిత్తులు
D. గుండె
8/10
సానియా మీర్జా ఏ ఆటకు సంబందించిన వారూ?
A. బ్యాడ్మింటన్
B. బాక్సింగ్
C. టెన్నిస్
D. బాస్కెట్బాల్
9/10
ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఖండం ఏది?
A. ఆసియా
B. యూరప్
C. అంటార్కిటికా
D. ఆఫ్రికా
10/10
గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించేది ఏది?
A. క్యారెట్
B. ఉల్లిగడ్డ
C. అల్లం
D. దాల్చిన చెక్క
Result: