Take part in our daily general quiz questions with answers in Telugu! Covering topics from culture to science, these 10-question quizzes are both entertaining and educational. Perfect for all ages, they help you learn while having fun with interactive and engaging content
General Quiz Questions with Answers Telugu |
1/10
అప్పుడే పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తులు ఏ కలర్ లో ఉంటాయి?
2/10
గుడ్లగూబల బృందాన్ని ఏమని పిలుస్తారు?
3/10
మూసీ నదికి మరొక పేరు ఏమిటి?
4/10
"గమ్ అరబిక్ ట్రీ " అని ఏ చెట్టును పిలుస్తారు?
5/10
ఏ దేశంలో Wine Cost కంటే water Cost ఎక్కువ?
6/10
ఈ క్రింది వాటిలో విషములేని పాము ఏమిటి?
7/10
12 రోజుల గర్భావధి కాలం గల జంతువు ఏది?
8/10
చెడు కొలెస్ట్రాలను తగ్గించి గుండెపోటు రాకుండా నివారించే పండు ఏది?
9/10
మనదేశంలో అత్యంత ఆలస్యంగా నడిచే ట్రైన్ ఏది?
10/10
మన రాష్ట్ర చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు?
Result:
0 Comments