This post brings you a curated list of GK questions in Telugu with answers. Expand your knowledge across diverse topics in an engaging way.

1/10
చీమలలో ఉండే ఆమ్లం ఏమిటి?
A ఎసిటిక్ ఆమ్లం
B ఫార్మిక్ ఆమ్లం
C పాస్ఫారిక్ ఆమ్లం
D మాలికామ్లం
2/10
యుక్త వయసులో నుదుటిపై ముడతలు వస్తే వచ్చే ప్రమాదం ఏమిటి
A బ్రెయిన్ స్ట్రోక్
B హార్ట్ ఎటాక్
C కిడ్నీ ఫెయిల్యూర్
D లివర్ ఫెయిల్యూర్
3/10
భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని "టైగర్ స్టేట్ " అని పిలుస్తారు?
A ఉత్తర ప్రదేశ్
B ఆంధ్ర ప్రదేశ్
C హిమాచల్ ప్రదేశ్
D మధ్యప్రదేశ్
4/10
తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక రూపం ఇచ్చిన వారు ఎవరు?
A బి.వి.ఆర్ చారి
B ఎక్కాయాదగిరి
C టి.గంగాధర్
D బి.ఎస్.రాములు
5/10
మిస్ వరల్డ్ టైటిల్ ను మొదటిసారిగా గెలుచుకున్న భారతీయ మహిళ ఎవరు?
A సుస్మితా సేన్
B రీటా ఫారియా
C ఐశ్వర్యారాయ్
D షీలా దీక్షిత్
6/10
రంగులు మార్చే మొబైల్ ఏది?
A Vivo V25 pro
B poco X2
C Vivo 11 Pro
D oppo F9 Pro
7/10
బోనాల పండుగలో పూజించే దేవత ఎవరు?
A మహంకాళి
B పెద్దమ్మతల్లి
C పోచమ్మ
D ఎల్లమ్మ
8/10
తెలంగాణలో "కిన్నెరసాని"జింకల పార్క్ ఎక్కడ ఉంది?
A Karimnagar
B ఖమ్మం
C వరంగల్
D అదిలాబాద్
9/10
" కోలాటం "ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం?
A ఆంధ్రప్రదేశ్
B కేరళ
C ఒడిస్సా
D తమిళనాడు
10/10
దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏది?
A సిక్కిం
B మేఘాలయ
C అస్సాం
D తెలంగాణ
Result: