Find GK questions with answers in Telugu and improve your understanding of key topics effortlessly.

1/10
మొబైల్ అధికంగా చూడడం వల్ల వచ్చే సమస్య ఏమిటి?
A నిద్రలేమి
B మతిమరుపు
C కంటి చూపు తగ్గడం
D పైవన్నీ
2/10
'కూచ్ బెహార్ 'ట్రోఫీ క్రింది ఆటలో దేనికి సంబంధించినది?
A హాకీ
B కబడ్డీ
C క్రికెట్
D టెన్నిస్
3/10
రాఖీ పౌర్ణమి ని ఏ రాష్ట్రంలో 'నార్జీపూర్ణిమ'అంటారు?
A మహారాష్ట్ర
B కర్ణాటక
C తమిళనాడు
D a&b
4/10
మనిషిని మోసుకెళ్లగల అధునాతన డ్రోన్ ఏది?
A తేజస్
B వైజయంతి
C అర్జున
D వరుణ
5/10
నిమ్మ మరియు మామిడిలో ఏ విటమిన్ ఉంటుంది?
A vit-C
B vit-B1
C vit-D
D vit-B12
6/10
జంతర్ మంతర్ లో ఉన్న భారతీయ నగరం ఏది?
A మైసూర్
B కాన్పూర్
C Delhi
D ముంబై
7/10
ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఏది?
A ఉష్ణ పక్షి
B konga
C నెమలి
D పిచ్చుక
8/10
నేతాజీ చలో ఢిల్లీ మైదానం ఎక్కడ ఉంది?
A థాయిలాండ్
B సింగపూర్
C మలేషియా
D న్యూజిలాండ్
9/10
భూమికి ఒక పెద్ద సహజ ఉపగ్రహం ఏది?
A సూర్యుడు
B అంగారకుడు
C చంద్రుడు
D ఏది కాదు
10/10
భారతరత్న అవార్డును ఎవరు తిరస్కరించారు?
A రాధాకృష్ణన్
B సివి రామన్
C రాజగోపాల చారి
D ఎం. అబుల్ కలాం ఆజాద్
Result: