This post features simple and easy-to-understand GK questions in Telugu for beginners who are starting to prepare for competitive exams.

1/10
అరటి పండులో రేడియేషన్ ఎంత?
A 0.2 మైక్రో సివర్ట్స్
B 0.1 మైక్రో సివర్ట్స్
C 0.3 మైక్రో సీవర్ట్స్
D 0.4 మైక్రో సివర్ట్స్
2/10
దెబ్బ తగిలితే మనిషిలా ఏడ్చే జంతువు ఏది?
A కోతి
B తోడేలు
C ఎలుగుబంటి
D చింపాంజీ
3/10
నోటితో శబ్దం చేయలేని జంతువు ఏది?
A ఒంటె
B జిరాఫీ
C గాడిద
D జింక
4/10
ఏ గింజలు యువత అందానికి, గర్భిణీల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి?
A పొద్దు తిరుగుడు
B కొబ్బరి పాలు
C చిక్కుడు
D శనిగలు
5/10
తల్లి పాలలో లభించని విటమిన్లు ఏవి?
A C&A
B B&A
C B&D
D ఏది కాదు
6/10
పారిజాత పువ్వుల వాసన మానవునిలో ఏ సమస్యను తొలగిస్తాయి?
A నిద్రలేమి
B మతిమరుపు
C అజీర్ణం
D పైవన్నీ
7/10
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో ఉపయోగపడే గింజలు ఏవి?
A కాజు
B కిస్మిస్
C బాదం
D అంజీర
8/10
తెలంగాణ రాష్ట్రంలో రైతులు అధికంగా ఉన్న జిల్లా ఏది?
A కరీంనగర్
B మెదక్
C నిజామాబాద్
D ఖమ్మం
9/10
రాష్ట్రంలో 'ఆగంతుక నిధి 'ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది?
A గవర్నర్
B ముఖ్యమంత్రి
C స్పీకర్
D హోం మంత్రి
10/10
గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడే కూరగాయ ఏది?
A బోడకాకరకాయ
B బెండకాయ
C దొండకాయ
D వంకాయ
Result: