Learn and grow with Telugu general knowledge questions with answers! These quizzes feature daily questions designed to educate and entertain. From simple trivia to engaging facts, they offer a fun way to expand your knowledge.

Telugu General Knowledge Questions with Answers
Telugu General Knowledge Questions with Answers


1/10
భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రం ఏది ?
A. గోవా
B. మహారాష్ట్ర
C. ఉత్తరప్రదేశ్
D. గుజరాత్
2/10
బియ్యాన్ని ఎక్కువ సార్లు కడగడం వల్ల వచ్చే వ్యాధి ఏది ?
A. డయేరియా
B. కాలోసిన్
C. బెరి బెరి
D. కామెర్లు
3/10
కప్ప నీరు ని దేని ద్వారా తీసుకుంటుంది ?
A. నోటి ద్వారా
B. చర్మం ద్వారా
C. కన్ను ద్వారా
D. వెనుక కాలు ద్వారా
4/10
పొట్టిగా ఉన్న వాళ్ళు ఎత్తు పెరగడానికి ఏమి బాగా ఉపయోగపడతాయి?
A. శనగలు
B. జొన్నలు
C. రాగులు
D. సజ్జలు
5/10
ఏ పండు తినడం వల్ల ప్రేగులు పూర్తిగా శుబ్రపదతాయి ?
A. బొప్పాయి
B. ఆపిల్
C. చెర్రీ
D. బ్లూ బెర్రీ
6/10
పంది మాంసం తింటే ఏమవుతుంది ?
A. క్యాన్సర్
B. బలం వస్తుంది
C. ముసలితనం రాదు
D. షుగర్ తగ్గుతుంది
7/10
ఎక్కువగా ఫైబర్ ఉండే ఆహారం ఏది ?
A. చియా గింజలు
B. సబ్జా గింజలు
C. పల్లీలు
D. నువ్వులు
8/10
రోజు శనగలు తింటే కలిగే లాభం ఏది ?
A. నిద్రలేమి
B. జుట్టురాలడం తగ్గుతుంది
C. తలనొప్పి తగ్గుతుంది
D. పైవన్నీ
9/10
భోజనం చేసాక ఎలా పడుకుంటే ఆరోగ్యానికి మంచిది?
A. కుడి వైపు
B. బోర్లా
C. ఎడమ వైపు
D. చేతి పై తల పెట్టుకొని
10/10
మన శరీరానికి తక్షణ శక్తి ని ఇచ్చేది ఏమిటి ?
A. అరటిపండు
B. తేనె
C. నిమ్మరసం
D. ఖర్జూరం
Result: