February 12, 2025, brings the latest updates in Telugu current affairs. This post includes essential news and GK bits to help you stay informed for exams.

daily current affairs telugu,february 2025 current affairs,Telugu current affairs,today current affairs telugu,Competitive Exams GK,


1/20
Q) కింది వాటిలో పునర్వినియోగ శక్తి వనరు ఏది?
ⓐ సౌరశక్తి
ⓑ పవనశక్తి
ⓒ జలవిద్యుత్
ⓓ అన్నీ
2/20
Q) దేశంలో మొదటి జియోథర్మల్ ప్లాంటును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
ⓐ ఛత్తీస్ గఢ్
ⓑ జమ్ము కశ్మీర్
ⓒ ఉత్తరాఖండ్
ⓓ హిమాచల్ ప్రదేశ్
3/20
Q) భారత్ ఏ దేశ సహకారంతో తమిళనాడులోని కుడంకుళంలో రియాక్టర్లను ఏర్పాటు చేసింది?
ⓐ ఫ్రాన్స్
ⓑ రష్యా
ⓒ అమెరికా
ⓓ జపాన్
4/20
Q) బగాసే కో జనరేషన్ పద్ధతిలో శక్తిని దేని నుంచి ఉత్పత్తి చేస్తారు?
ⓐ కలప
ⓑ చెరకు పిప్పి
ⓒ పశువుల పేడ
ⓓ రంపపు పొట్టు
5/20
Q) పునర్వినియోగ శక్తి వనరుల ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?
ⓐ మహారాష్ట్ర
ⓑ ఆంధ్రప్రదేశ్
ⓒ తెలంగాణ
ⓓ తమిళనాడు
6/20
Q) కేంద్ర శక్తి, పునర్వినియోగ శక్తి వనరుల శాఖ మంత్రి ఎవరు?
ⓐ జె.పి.నడ్డా
ⓑ ప్రహ్లాద్ జోషి
ⓒ వెంకయ్యనాయుడు
ⓓ హర్షవర్ధన్
7/20
Q) దేశంలో బ్యాటరీ ఆధారంగా నడిచే మొదటి కారు ఏది?
ⓐ నానో
ⓑ రెవా
ⓒ బోల్ట్
ⓓ ఏదీకాదు
8/20
Q) ఏ రాష్ట్రంలో అత్యధిక సముద్ర తరంగశక్తి అందుబాటులో ఉంది?
ⓐ గుజరాత్
ⓑ తమిళనాడు
ⓒ గోవా
ⓓ ఆంధ్రప్రదేశ్
9/20
Q) సూర్యుడి కిరణశక్తి నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏమంటారు?
ⓐ సోలార్ థర్మల్
ⓑ సోలార్ ఫొటోవోల్టాయిక్స్
ⓒ సోలార్ ట్రాన్సఫర్మేషన్
ⓓ సోలార్ ఎలక్ట్రిసిటీ
10/20
Q) 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ' ఎక్కడ ఉంది?
ⓐ హైదరాబాద్
ⓑ భోపాల్
ⓒ చెన్నై
ⓓ కాన్పూర్
11/20
Q) 'నేషనల్ సెంటర్ ఫర్ ఓల్టాయిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్' (ఎన్సీపీఆర్)ను ఏ ఐఐటీ వద్ద ఏర్పాటు చేశారు?
ⓐ ఐఐటీ బాంబే
ⓑ ఐఐటీ కాన్పూర్
ⓒ ఐఐటీ చెన్నై
ⓓ ఐఐటీ ఢిల్లీ
12/20
Q) షేల్ అనేది ఒక రకమైన....?
ⓐ చెట్టు
ⓑ శిల
ⓒ చమురు
ⓓ ఉప్పు నీరు
13/20
Q) భారత్లో ఇప్పటివరకు ఎన్ని అణు రియాక్టర్లను ఏర్పాటు చేశారు?
ⓐ 18
ⓑ 19
ⓒ 20
ⓓ 23
14/20
Q) దేశంలో మొత్తం ఎంత విస్తీర్ణంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి?
ⓐ 26,000 చ.కి.మీ.
ⓑ 13,000 చ.కి.మీ.
ⓒ లక్ష చ.కి.మీ.
ⓓ 10 లక్షల చ.కి.మీ.
15/20
Q) కేంద్ర శక్తి మంత్రిత్వ శాఖకు శక్తి సంబంధిత సాంకేతిక అంశాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేది?
ⓐ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
ⓑ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ
ⓒ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
ⓓ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
16/20
Q) కింది వాటిలో షేల్ గ్యాస్ వెలికితీతలో ఉపయోగించే విధానం ఏది?
ⓐ ఫ్రాంకింగ్
ⓑ విట్రిఫికేషన్
ⓒ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్
ⓓ ఏదీకాదు
17/20
Q) ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మోతాడులో వినియోగించే శక్తి వనరు ఏది?
ⓐ అణుశక్తి
ⓑ సౌరశక్తి
ⓒ సహజవాయువు
ⓓ బొగ్గు
18/20
Q) ఏ మాత్రం కార్బన్ డై ఆక్సైడ్ను విడుదల చేయని శక్తి వనరు ఏది?
ⓐ సహజవాయువు
ⓑ బయో ఇథనాల్
ⓒ బయోడీజిల్
ⓓ హైడ్రోజన్
19/20
Q) కింది వాటిలో సోలార్ సెల్స్ నిర్మాణంలో దేన్ని ఉపయోగిస్తారు?
ⓐ సిల్వర్
ⓑ ఇనుము
ⓒ అల్యూమినియం
ⓓ సిలికాన్
20/20
Q) 'ఎల్లో కేక్' అని దేన్ని పేర్కొంటారు?
ⓐ రేడియం
ⓑ యురేనియం
ⓒ నెప్ట్యూనియం
ⓓ థోరియం
Result: