Get the latest Telugu current affairs for February 21, 2025. This post covers essential news and GK bits from politics, economy, and more.

daily current affairs for exams,telugu gk updates,february 2025 current affairs,current affairs in telugu,today current affairs telugu,


1/20
Q) భారతీయ పర్యాటకులు వీసా లేకుండానే థాయిలాండ్లో ఎంతకాలం ఉండవచ్చు?
ⓐ 30 రోజులు
ⓑ 45 రోజులు
ⓒ 60 రోజులు
ⓓ 90 రోజులు
2/20
Q) 2024 డిసెంబర్ 5న ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ69 మిషన్లో ఏ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు?
ⓐ కార్టోసాట్-3
ⓑ ప్రోబా-3
ⓒ రిసాట్-2BRI
ⓓ GSAT-30
3/20
Q) 2024 డిసెంబర్ 4న నాసా ఛీఫ్ గా ఎవరు నియమితులయ్యారు?
ⓐ ఎలన్ మస్క్
ⓑ జెఫ్ బెజోస్
ⓒ జేర్డ్ ఐజాక్ మన్
ⓓ రిచర్డ్ బ్రాస్సన్
4/20
Q) అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ 'ఐఎన్ఎస్ తుశిల్' ఏ దేశంలో తయారైంది?
ⓐ అమెరికా
ⓑ ఫ్రాన్స్
ⓒ రష్యా
ⓓ జపాన్
5/20
Q) ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో తొలిసారిగా ఏ ఉద్గారాలను గుర్తించారు?
ⓐ గామా కిరణాలు
ⓑ ఎక్స్-రేలు
ⓒ పరారుణ ఉద్గారాలు
ⓓ అల్ట్రావయొలెట్ కిరణాలు
6/20
Q) సీఈ 20 క్రయోజనిక్ ఇంజన్ ను సముద్ర ఉపరితల స్థాయిలో హాట్ టెస్ట్లో విజయవంతంగా పరీక్షించినప్పుడు నాజిల్ ఏరియా నిష్పత్తి ఎంత శాతం ఉండేలా పరీక్షించబడింది?
ⓐ 90 శాతం
ⓑ 95 శాతం
ⓒ 100 శాతం
ⓓ 105 శాతం
7/20
Q) భారతదేశం ఏ సంవత్సరానికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోనుందని ప్రకటించింది?
ⓐ 2030
ⓑ 2032
ⓒ 2035
ⓓ 2040
8/20
Q) గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా క్రూ మాడ్యూల్ కి సంబంధించిన ఏ రికవరీ ట్రయల్స్ విజయవంతమయ్యాయి?
ⓐ స్పేస్ డెక్
ⓑ వెల్ డెక్
ⓒ లాంచ్క్
ⓓ ల్యాండ్డెక్
9/20
Q) 2024 డిసెంబర్ 1న ఎఫ్బీఐ డైరెక్టర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
ⓐ సత్యనారాయణ రెడ్డి
ⓑ కశ్యప్ పటేల్
ⓒ అనిల్ కుమార్
ⓓ రమేష్ చంద్ర
10/20
Q) 2024 డిసెంబర్ 1న బ్రహె్మూస్ ఏరోస్పేస్ సీఈవోగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
ⓐ సత్యనారాయణ రెడ్డి
ⓑ జైతీర్ద్ రాఘవేంద్ర జోషి
ⓒ అనిల్ కుమార్
ⓓ రమేష్ చంద్ర
11/20
Q) నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు?
ⓐ హిఫికెప్యు పోహంబా
ⓑ పాండులేని ఇటులా
ⓒ నెటుంబో నందీ ఎండైట్వా
ⓓ హేజే గెయింగోజ్
12/20
Q) జస్టిస్ మన్మోహన్ సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణం చేయడానికి ముందు ఏ పదవిలో ఉన్నారు?
ⓐ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ⓑ బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ⓒ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ⓓ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
13/20
Q) 2024 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరు అందుకున్నారు?
ⓐ అంగ్ సాన్ సూకీ
ⓑ మిచెల్ బాచెలెట్
ⓒ మలాలా యూసుఫాయ్
ⓓ గ్రేటా థున్బెర్గ్
14/20
Q) 2024 సంవత్సరంలో బీబీసీ ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావవంత మహిళలను ఎంపిక చేసింది. వారిలో ముగ్గురు భారతీయ మహిళలు ఎవరు?
ⓐ అరుణా రాయ్, వినేష్ ఫొగట్, పూజా శర్మ
ⓑ మాలా యాదవ్, సైనా నెహ్వాల్, మమతా బెనర్జీ
ⓒ స్మృతి ఇరానీ, పి.వి. సింధు, మాధురి దీక్షిత్
ⓓ కిరణ్ మజుందార్ షా, దీపా కర్మాకర్, సునీతా విలియమ్స్
15/20
Q) పాకిస్థాన్ లో తొలి హిందూ పోలీస్ అధికారిగా ఎవరు నియమితులయ్యారు?
ⓐ సునీల్ కుమార్
ⓑ రాజేందర్ మేఘ్వార్
ⓒ రమేష్ లాల్
ⓓ కృష్ణా కుమార్
16/20
Q) ప్రపంచ ధ్యాన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు?
ⓐ డిసెంబర్ 20
ⓑ డిసెంబర్ 21
ⓒ డిసెంబర్ 22
ⓓ డిసెంబర్ 23
17/20
Q) ఇండియన్ నేవీ చేసు ఏ తేదీన జరుపుకుంటారు?
ⓐ జనవరి 26
ⓑ ఆగష్టు 15
ⓒ డిసెంబర్ 4
ⓓ నవంబర్ 14
18/20
Q) 2024 సంవత్సరానికి ఇండియన్ నేవీ డే థీమ్ ఏమిటి?
ⓐ సముద్ర సురక్తా
ⓑ శాంతి మరియు భద్రత
ⓒ ఇన్నోవేషన్, స్వదేశీకరణ ద్వారా లలం, సామర్థ్యం
ⓓ సముద్ర శక్తి
19/20
Q) అంతర్జాతీయ పర్వత దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు?
ⓐ డిసెంబర్ 10
ⓑ డిసెంబర్ 11
ⓒ డిసెంబర్ 12
ⓓ డిసెంబర్ 1
20/20
Q) జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు?
ⓐ జనవరి 26
ⓑ ఆగష్టు 15
ⓒ డిసెంబర్ 2
ⓓ నవంబర్ 14
Result: