Stay updated with the latest Telugu current affairs for February 24, 2025. This post includes essential news from politics, sports, and general knowledge for exam preparation.

telugu gk updates,february 2025 current affairs,current affairs for competitive exams,daily current affairs in telugu,today current affairs telugu,


1/20
Q) పశ్చిమ బెంగాల్లో భక్తి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన భక్తి ఉద్యమకారులు?
ⓐ రామానందుడు, మీరాబాయి
ⓑ నామదేవ్, తుకారాం
ⓒ చైతన్యుడు, వల్లభాచార్యుడు
ⓓ తుకారాం, చైతన్యడు
2/20
Q) గోపాలకృష్ణ గోఖలే సూచన మేరకు అహ్మదాబాద్లో గాంధీజీ సబర్మతీ ఆశ్రమాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు?
ⓐ 1914
ⓑ 1915
ⓒ 1916
ⓓ 1918
3/20
Q) ఇంగ్లండ్లో జరిగిన అంతర్యుద్ధంలో ఉరిశిక్షకు గురైనా ఇంగ్లండ్ రాజు?
ⓐ మొదటి జేమ్స్
ⓑ 2వ ఛార్లెస్
ⓒ మొదటి ఛార్లెస్
ⓓ 2వ జేమ్స్
4/20
Q) రూసోను మార్గదర్శకుడిగా ప్రకటించుకున్న ఫ్రాన్స్ జాతీయ ఉద్యమ నాయకుడు?
ⓐ జోసెఫ్ మాజినీ
ⓑ గారిబాల్దీ
ⓒ బిస్మార్క్
ⓓ నెపోలియన్
5/20
Q) కాంగో, సెనెగల్, ఐవరీకోస్ట్లను ఆక్రమించుకున్న దేశం?
ⓐ పోర్చుగల్
ⓑ ఇటలీ
ⓒ ఫ్రాన్స్
ⓓ ఇంగ్లండ్
6/20
Q) నానాజాతి సమితి వైఫల్యానికి కారణం?
ⓐ 26 రాజ్యాల ప్రతినిధులు ప్రపంచశాంతి పరిరక్షణకు చేసిన ప్రయత్నం విఫలం
ⓑ గ్రీస్- బల్గేరియా వివాదం
ⓒ పోలండ్ లిత్వేనియాకు చెందిన విల్నాను ఆక్రమించడం
ⓓ డాంజింగ్ను స్వేచ్ఛా నగరంగా ప్రక టించడం
7/20
Q) భూస్వామ్య విధానం రద్దు చేసి, పాశ్చాత్య విధానాలు, యూరప్ తరహా విధానాలను ప్రవేశపెట్టిన జపాన్ చక్రవర్తి?
ⓐ టోకుగవా షోగునేట్
ⓑ ముత్సుషిటో (మెయిజీ)
ⓒ కోమిన్ టర్న్
ⓓ షెమొనోషికి ఎకనామిక్స్
8/20
Q) ఆర్థిక శాస్త్రంలో ఆర్థిక వృద్ధి భావనకు ప్రాధాన్యతను ఇచ్చిన ఆర్థికవేత్త?
ⓐ జాకోబ్ వైసర్
ⓑ లయోసల్ రాబిన్స్
ⓒ పాల్ శామ్యూల్ సన్
ⓓ ఆల్ఫ్రెడ్ మార్షల్
9/20
Q) బొగ్గు, విద్యుత్ మొదలైన శక్తి వనరులను ఏమంటారు?
ⓐ వినియోగ వస్తువులు
ⓑ మూలధన వస్తువులు
ⓒ మాధ్యమిక వస్తువులు
ⓓ ఏదీకాదు
10/20
Q) డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉండటానికి కారణం?
ⓐ క్షీణోపాంత ప్రయోజన సూత్రం
ⓑ ప్రత్యామ్నాయ ప్రభావం
ⓒ ఆదాయ ప్రభావం
ⓓ అన్ని
11/20
Q) సప్లయ్ ని నిర్ణయించే అంశం కానిది?
ⓐ ప్రభుత్వ విధానాలు
ⓑ ఉత్పత్తి కారకాల ధరలు
ⓒ వస్తువు ధరలు
ⓓ వినియోగదారుని ఆదాయం
12/20
Q) విత్త విధానాన్ని రూపొందించి అమలు పరిచే ప్రధాన విభాగం?
ⓐ ఆర్బీఐ
ⓑ వాణిజ్య బ్యాంక్
ⓒ కేంద్ర ప్రభుత్వం
ⓓ ప్రపంచ బ్యాంక్
13/20
Q) స్థూల జాతీయోత్పత్తికి, పరోక్ష పన్నులకు మధ్య తేడా?
ⓐ వ్యయార్హ ఆదాయం
ⓑ వ్యక్తిగత ఆదాయం
ⓒ మార్కెట్ ధరల వద్ద జాతీయాదాయం
ⓓ ఉత్పత్తి కారకాల వ్యయం వద్ద జాతీ యాదాయం
14/20
Q) వార్షిక ఆర్థిక క నివేదికలో కోశ లోటు, వడ్డీ చెల్లింపుల భేదాన్ని ఏమంటారు?
ⓐ రెవెన్యూ లోటు
ⓑ బడ్జెట్ లోటు
ⓒ కోశ లోటు
ⓓ ప్రాథమిక లోటు
15/20
Q) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ⓐ 1974
ⓑ 1975
ⓒ 1976
ⓓ 1978
16/20
Q) ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య ఎంత?
ⓐ 5
ⓑ 4
ⓒ 2
ⓓ 3
17/20
Q) ద్వితీయ రంగ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ?
ⓐ అడవులు
ⓑ పశు సంవర్ధనం
ⓒ నీటి సరఫరా
ⓓ రియల్ ఎస్టేట్
18/20
Q) స్వచ్ఛమైన సేవలకు ఉదాహరణ?
ⓐ గాలి
ⓑ రోడ్డు
ⓒ రైల్వే
ⓓ దేశ రక్షణ
19/20
Q) ద్రవ్యోల్బణం సంవత్సరానికి 3 శాతం కంటే తక్కువ ఉన్నట్లయితే దానిని ఇలా అంటారు?
ⓐ నడిచే ద్రవ్యోల్బణం
ⓑ దూకుడు ద్రవ్యోల్బణం
ⓒ పరుగెత్తే ద్రవ్యోల్బణం
ⓓ పాకే ద్రవ్యోల్బణం సివిక్స్
20/20
Q) ప్రపంచ నాగరికతకు మూలమైన అంశం?
ⓐ ప్రభుత్వం
ⓑ సంస్కృతి
ⓒ సమాజం
ⓓ కుటుంబం
Result: