Stay informed with February 4, 2025, Telugu current affairs. This post includes major news highlights, exam-ready GK bits, and important updates from various fields

february 2025 news telugu,Telugu GK bits,telugu current affairs for exams,current affairs today telugu,GK updates Telugu,


1/20
Q) గంగా నది డాల్ఫిన్ కి మొట్టమొదటిసారిగా ఉపగ్రహ ట్యాగింగ్ ను ఏ రాష్ట్రం సాధించింది?
ⓐ బీహార్
ⓑ ఉత్తర ప్రదేశ్
ⓒ అస్సాం
ⓓ పశ్చిమబెంగాల్
2/20
Q) మూడేళ్ల కాలానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
ⓐ చల్లా శ్రీనివాసులు శెట్టి
ⓑ రామమోహన్రావు అమర
ⓒ రజనీష్ కుమార్
ⓓ దినేష్ ఖరా
3/20
Q) 2024లో FIDE వరల్డ్ అండర్-18 యూత్ ర్యాపిడ్ & బ్లిట్జ్ చెస్ టైటిళ్లను ఎవరు గెలుచుకున్నారు?
ⓐ అలెగ్జాండర్ క్రిపాచెంకో
ⓑ ప్రణవ్ వెంకటేష్
ⓒ డిమిత్రి మోసలోవ్
ⓓ రోమన్ పిరిహ్
4/20
Q) వరల్డ్ టెన్నిస్ లీగ్ సీజన్ 3 ఆతిథ్య నగరం?
ⓐ దుబాయ్
ⓑ లండన్
ⓒ దోహా
ⓓ అబుదాబి
5/20
Q) 24వ బిమ్స్ టెక్ ఆతిథ్య దేశం?
ⓐ థాయిలాండ్
ⓑ భారతదేశం
ⓒ బంగ్లాదేశ్
ⓓ శ్రీలంక
6/20
Q) అసభ్యకరమైన కంటెంట్ ఉన్నందువల్ల సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఎన్ని OTT ప్లాట్ఫారమ్లను నిషేధించింది?
ⓐ 10
ⓑ 15
ⓒ 18
ⓓ 20
7/20
Q) గ్రామీణ జనాభాకు సరసమైన గృహాలను అందించడానికి “బంగ్లార్ బారి" హౌసింగ్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ⓐ కేరళ
ⓑ ఒడిశా
ⓒ బీహార్
ⓓ పశ్చిమ బెంగాల్
8/20
Q) 4వ ఆసియా రోల్ బాల్ ఛాంపియన్షిప్ ఆతిథ్య ప్రదేశం?
ⓐ ముంబై
ⓑ గోవా
ⓒ బెంగుళూరు
ⓓ ఢిల్లీ
9/20
Q) ఖతార్లోని లుసైల్లో జరిగిన ఫైనల్లో పచుకాను 3-0తో ఓడించి ఇంటర్ కాంటినెంటల్ కప్ను గెలుచుకున్న ఫుట్బాల్ క్లబ్ ఏది?
ⓐ రియల్ మాడ్రిడ్
ⓑ బార్సిలోనా
ⓒ మాంచెస్టర్ యునైటెడ్
ⓓ బేయర్న్ మ్యూనిచ్
10/20
Q) తొమ్మిది గంటల స్పేస్వాక్ తొ కొత్త గ్లోబల్ స్పేస్వాక్ రికార్డ్ సృష్టించిన దేశం ఏది?
ⓐ అమెరికా
ⓑ రష్యా
ⓒ భారతదేశం
ⓓ చైనా
11/20
Q) ప్రారంభ ఖో ఖో ప్రపంచ కప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు?
ⓐ అమితాబ్ బచ్చన్
ⓑ సల్మాన్ ఖాన్
ⓒ షారుక్ ఖాన్
ⓓ అక్షయ్ కుమార్
12/20
Q) ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ (TTDI) 2024లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఏమిటి?
ⓐ 40
ⓑ 41
ⓒ 39
ⓓ 38
13/20
Q) 2024లో మిస్ ఇండియా యూఎస్ఎ కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు?
ⓐ ప్రియా శర్మ
ⓑ కైటిన్ సాండ్రా నీల్
ⓒ రియా కపూర్
ⓓ అదితి మెహ్రా
14/20
Q) సశాస్త్ర సీమ బల్ ఆవిర్భావ దినోత్సవం?
ⓐ డిసెంబర్ 20
ⓑ డిసెంబర్ 18
ⓒ డిసెంబర్ 22
ⓓ డిసెంబర్ 25
15/20
Q) అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
ⓐ డిసెంబర్ 20
ⓑ జనవరి 1
ⓒ అక్టోబర్ 5
ⓓ జూలై 15
16/20
Q) ప్రపంచ బాస్కెట్ బాల్ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
ⓐ డిసెంబర్ 15
ⓑ డిసెంబర్ 18
ⓒ డిసెంబర్ 21
ⓓ జనవరి 1
17/20
Q) యుగ యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశంతో ఏ దేశం సహకరిస్తోంది?
ⓐ ఫ్రాన్స్
ⓑ జర్మని
ⓒ జపాన్
ⓓ అమెరికా
18/20
Q) గోవా విమోచన దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?
ⓐ డిసెంబర్ 25
ⓑ డిసెంబర్ 19
ⓒ జనవరి 26
ⓓ ఆగష్టు 15
19/20
Q) భారతదేశపు మొదటి సరిహద్దు సోలార్ గ్రామం మసాలి ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ రాజస్థాన్
ⓑ పంజాబ్
ⓒ ఉత్తరప్రదేశ్
ⓓ గుజరాత్
20/20
Q) పీఎం సూర్య ఘర్ పథకం కింద రూప్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లకు ఫైనాన్సింగ్ అందించడానికి టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీతో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది?
ⓐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ⓑ కెనరా బ్యాంక్
ⓒ పంజాబ్ నేషనల్ బ్యాంక్
ⓓ బ్యాంక్ ఆఫ్ బరోడా
Result: