Start your learning journey with simple general knowledge questions in Telugu! These beginner-friendly quizzes cover basic topics to enhance your knowledge and make learning fun and accessible for everyone.

basic Telugu quiz questions,beginner GK Telugu,easy Telugu GK quiz,general knowledge simple questions Telugu,fun trivia Telugu,simple quiz Telugu,
General Knowledge Simple Questions Telugu


1/10
భారత దేశంలో అత్యదికంగా రబ్బరు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
A. కేరళ
B. తమిళనాడు
C. మహారాష్ట్ర
D. మధ్యప్రదేశ్
2/10
కోడి తోలు తింటే ఏమౌతుంది?
A. ఆరోగ్యానికి మంచిది
B. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి
C. కొత్త జబ్బులు రావొచ్చు
D. ఏది కాదు
3/10
మానవునిలో దేనివలన రక్తప్రసరణ బాగా జరుగుతుంది?
A. పని చేయడం
B. నిద్రపోవడం
C. నవ్వడం
D. పైవన్నీ
4/10
మనిషి రోజుకి ఎన్ని లీటర్ల గాలిని పీలుస్తాడు?
A. 5 లీటర్లు
B. 10 లీటర్లు
C. 11 లీటర్లు
D. 20 లీటర్లు
5/10
బ్రష్ చేయకుండా నీళ్ళు తాగితే ఏమవుతుంది?
A. జుట్టు రాలిపోతుంది
B. రోగానిరధకశక్తి
C. నరాల బలహీనత
D. నీరసం
6/10
కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు ఏ కూరగాయ తినకూడదు?
A. వంకాయ
B. కాకరకాయ
C. పాలకూర
D. దొండకాయ
7/10
మూత్రాన్ని ఆపుకుంటే ఏ వ్యాధి వస్తుంది?
A. పచ్చ కామెర్లు
B. బిపీ
C. క్యాన్సర్
D. ఘగర్
8/10
తేలు కరిస్తే వెంటనే విషం దిగడానికి ఏ ఆకుల రసం రాయాలి?
A. రేగుచెట్టు
B. నేల తంగేడు
C. ఉసిరి చెట్టు
D. దానిమ్మ చెట్టు
9/10
ఈ క్రిందివాటిలో అత్యంత విషం గల చేప ఏది?
A. పులస చేప
B. రాతి చేప
C. సొర చేప
D. వాలుగా చేప
10/10
కాకి ఏ దేశానికి జాతీయ పక్షి?
A. జపాన్
B. భారతదేశం
C. భూటాన్
D. శ్రీలంక
Result: