Engage in general quizzes with answers in Telugu! Each quiz provides fun and educational content, covering diverse topics like culture, science, and history. Join us daily for interactive learning experiences!

general quiz and answers Telugu,daily GK questions Telugu,telugu gk quiz,GK quiz for all ages Telugu,fun trivia Telugu,interactive quiz Telugu,
General Quiz and Answers Telugu


1/10
ఏ నీటితో స్నానం చేస్తే బరువు తగ్గుతారు?
A. వేడి నీళ్ళు
B. చల్లని నీరు
C. ఫిల్టర్ నీళ్ళు
D. ఉప్పు నీళ్ళు
2/10
పొద్దున్న లేవగానే టీ తాగితే ఏ వ్యాధి తగ్గుతుంది?
A. అధిక రక్తపోటు
B. అల్సర్
C. ఒత్తిడి
D. క్యాన్సర్
3/10
ఎలా పడుకుంటే ఆరోగ్యానికి మంచిది?
A. బోర్లా
B. ఎడమవైపు
C. కుడివైపు
D.చేతి కింద తల పెట్టుకొని
4/10
గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించేది ఏది?
A. క్యారెట్
B. ఉల్లిగడ్డ
C. అల్లం
D. దాల్చిన చెక్క
5/10
వారణాసి ఏ రాష్ట్రంలో వుంది?
A. హిమాచల్ ప్రదేశ్
B. ఢిల్లీ
C. జమ్మూ కాశ్మీర్
D. ఉత్తర ప్రదేశ్
6/10
వేసవి ఎండల నుండి మన శరీరాన్ని కాపాడే పండు ఏది?
A. జామకాయ
B. పుచ్చకాయ
C. నిమ్మకాయ
D. కొబ్బరినీళ్ళు
7/10
ప్రతిరోజు చిన్నపిల్లలు ఎక్కువసేపు ఫోన్ చూస్తే వచ్చే వ్యాధి ఏది?
A. బ్రెయిన్ సమస్యలు
B. రేడియేషన్
C. కంటి చూపు/వాపు
D. పైవన్నీ కరెక్ట్
8/10
దక్షిణ ఆఫ్రికా దేశానికి ఎన్ని రాజధానులు వున్నాయి?
A. మూడు
B. నాలుగు
C. రెండు
D. ఏడు
9/10
తిమింగలం గుండె నిమిషానికి ఎన్నిసార్లు కోట్టుకుంటుంది?
A. 92 సార్లు
B. 72 సార్లు
C. 12 సార్లు
D. 9 సార్లు
10/10
పొట్టచుట్టూ ఉన్న కొవ్వుని కరిగించే ఆకుకూర ఏది?
A. గోంగూర
B. చుక్కకూర
C. పాలకూర
D. తోట కూర
Result: