Boost your knowledge with GK questions and answers in Telugu! These daily quizzes feature engaging and interactive content designed for learners of all levels to enjoy and learn while having fun.

fun quiz Telugu,GK and answers Telugu,general knowledge Telugu,telugu gk quiz,Telugu trivia quiz,interactive Telugu GK questions,
GK and Answers Telugu


1/10
ప్రపంచలో మొత్తం ఎన్ని ఖండాలువున్నాయి?
A. 5 ఖండాలు
B. 7 ఖండాలు
C. 8 ఖండాలు
D. 6 ఖండాలు
2/10
రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం తినాలి?
A. బాదం
B. అవిసలు
C. నువ్వులు
D. పైవన్నీ
3/10
మెడ నలుపు పోవాలంటే ఏ పండు చూర్ణం రాయాలి?
A. అరటిపండు
B. బొప్పాయి
C. పైనాపిల్
D. పనస
4/10
రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు?
A. 8 గంటలు
B. 6 గంటలు
C. 4 గంటలు
D. 5 గంటలు
5/10
ఏ జంతువు పాలు తాగడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది?
A. ఆవు పాలు
B. గేదెపాలు
C. మేక పాలు
D. గాడిద పాలు
6/10
తెల్లజుట్టు నల్లగా మారటానికి ఏ నూనెను వాడాలి?
A. కొబ్బరి నూనె
B. ఆవ నూనె
C. సొంపు నూనె
D. నువ్వుల నూనె
7/10
అందంగా మెరిసే ముఖం కోసం ఏ పండు తినాలి?
A. బొప్పాయి
B. అరటిపండు
C. ద్రాక్ష
D. దానిమ్మ
8/10
మానవ శరీరంలోపెద్ద మొత్తంలో ఆక్సిజను వినియోగించుకునే అవయవం ఏది?
A. గుండె
B. కిడ్నీ
C. మెదడు
D. కాలేయం
9/10
ఈ క్రింది వాటిలో వేటిని తినడం వలన అన్ని రోగాలకు చెక్ పెట్టచ్చు?
A. పాలు
B. కోడిగూడ్లు
C. నల్ల మిరియాలు
D. నల్ల జీలకర్ర
10/10
మనిషి గుండె ఎంతబరువు ఉంటుంది?
A. 200 గ్రాములు
B. 600 గ్రాములు
C. 310 గ్రాములు
D. 450 గ్రాములు
Result: