Test your knowledge with difficult GK questions in Telugu! Designed for advanced learners, these quizzes cover tough and challenging topics, making them ideal for competitive exam preparation and trivia enthusiasts

challenging Telugu GK quiz,Telugu trivia questions,advanced general knowledge Telugu,quiz for competitive exams Telugu,GK difficult questions Telugu,tough GK questions Telugu,
GK Difficult Questions Telugu


1/10
ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఏది?
A. ಬಲ್ಲಿ
B. జలాగ
C. పాము
D. తేలు
2/10
వేగంగా భోజనం చేస్తే ఏమవుతుంది?
A. గుండెపోటు
B. కడుపు నొప్పి
C. జీర్ణసమస్యలు
D. బరువు పెరగడం
3/10
ప్రతి రోజు తులసి ఆకులు తింటే ఏమౌతుంది?
A. గుండెకు ఆరోగ్యం
B. కంటి చూపు మెరుగు
C. మొటిమలు రావు
D. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి
4/10
చలి కాలంలో తినకుదని ఆహార పదార్ధాలు ఏవి?
A. ఆకు కూరలు
B. కాయగూరలు
C. నూనే పదార్ధాలు
D. పైవన్నీ
5/10
ఏ సమస్య ఉన్నవారు పెరుగు అస్సలు తినకూడదు?
A. షుగర్
B. కిడ్నీ సమస్యం
C. ఒత్తిడి
D. క్యాన్సర్
6/10
విరిగిన ఎముకలు త్వరగా అటుక్కోవాలి అంటే ఏం తినాలి?
A. కొబ్బరి
B. నువ్వులు
C. చిక్కెన్
D. చేపలు
7/10
"గుడ్డు" నుంచి లభించే పోషకం ఏంటి?
A. విటమిన్-A
B. విటమిన్-B
C. ప్రోటీన్
D. విటమిన్-K
8/10
"0" సున్నాని ఎవరు కనిపెట్టారు?
A. భాస్కరన్
B. రామానుజన్
C. మ్యాథ్స్ సార్
D. ఆర్యభట్టు
9/10
ఆవులకు ఎన్ని దంతాలు వుంటాయి?
A. 14
B. 26
C. 32
D. 24
10/10
శరీరం గాయాలను తగ్గించే శక్తి ఏ కూరగాయలో ఉంటుంది?
A. క్యాప్సికం
B. క్యాబేజ్
C. పొట్లకాయ
D. క్యారెట్
Result: