Improve your skills with GK general knowledge questions and answers in Telugu! Each quiz is designed to be fun and educational, offering 10 interactive questions covering a variety of topics. Join us daily for engaging learning experiences.

GK general knowledge questions and answers Telugu,fun general knowledge Telugu,interactive GK quiz Telugu,daily GK quiz Telugu,Telugu trivia quiz,
GK General Knowledge Questions and Answers Telugu


1/10
ప్రతి రోజూ అన్నం తినటం ద్వారా వచ్చే వ్యాధులు ఏంటి?
A. బరువు పెరుగుట
B. డయాబెటిస్
C. గుండెజబ్బు
D. పైవన్నీ
2/10
మొటిమలు తగ్గించడం ఏ వెజిటబుల్ బాగా ఉపయోగపడుతుంది?
A. బీట్రూట్
B. టమాటో
C. పొటాటో
D. క్యాబేజ్
3/10
ఏ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని అంటారు?
A. గుండెపోటు
B. లో బీపీ
C. హై బీపీ
D. మధుమేహం
4/10
ఏ విటమిన్ లోపం వలన చిన్నవయసులోనే తెల్లవెంట్రుకలు వస్తాయి?
A. B6
B. B12
C. B5
D. B7
5/10
కడుపులో పండ్లను తొందరగా నయం చేసేది ఏది?
A. కాకరకాయ కాషాయం
B. త్రిఫల కాషాయం
C. వేపాకు కాషాయం
D. పైవన్నీ
6/10
రక్తహీనత తతగ్గాలంటే ఏ డ్రాఫ్రూట్స్ల్యఫ్రు తినాలి?
A. వాల్ నట్స్
B. బాదం
C. కిస్ మిస్
D. కాజు
7/10
ఎముకలు దృడంగా ఉండటానికి క్యాల్శియంతో పాటు అవసరమయ్యో విటమిన్ ఏది?
A. విటమిన్ E
B. విటమిన్ k
C. విటమిన్ D
D. విటమిన్ A
8/10
మానవ శరీరంలో ఎక్కువగా "ఎముకలు" కలిగిన భాగం ఏది?
A. మెదడు
B. పొట్ట
C. చెయ్యి
D. కాలు
9/10
మటన్,చికెన్ ల కంటే 5 రెట్లు ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆహార పదార్ధం ఏది?
A. పచ్చి కొబ్బరి
B. ఎండు ఖర్జూర
C. కంద
D. బొప్పాయి
10/10
కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల లాభాలు ఏంటి?
A. బరువు తగ్గుతారు
B. ఒత్తిడి తగ్గుతుంది
C. చర్మ సౌందర్యం
D. పైవన్నీ
Result: