Discover engaging GK questions and answers in Telugu! These daily quizzes offer 10 interactive questions, making learning fun and informative for learners of all levels. Start your day with exciting quizzes in Telugu

daily interactive quiz Telugu,telugu gk quiz,GK question and answer Telugu,GK in Telugu question answer,fun trivia Telugu,Telugu general knowledge quiz,
GK in Telugu Question Answer


1/10
బ్లడ్ ఘగర్ ని త్వరగా అదుపులో ఉంచే ఏది?
A. గోధుమ పిండి
B. బియ్యం పిండి
C. రాగి పిండి
D. జొన్న పిండి
2/10
మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేది ఏది?
A. బెల్లం
B. మొలకలు
C. అరటిపండు
D. చేపలు
3/10
300 రకాలవ్యాధులను దూరం చేసే ఆకు ఏది?
A. రావి ఆకు
B. తమలపాకు
C. తేయాకు
D. మునగాకు
4/10
జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం తాగాలి?
A. కాఫీ
B. పెరుగు
C. పాలు
D. తేనే
5/10
ఏ జంతువు యొక్క గుండె మనిషికి పెట్టొచ్చు?
A. చింపాంజీ
B. ఏనుగు
C. కుక్క
D. పంది
6/10
దగ్గు వెంటనే తగ్గాలంటే దేనిని చప్పరించాలి?
A. అల్లం
B. మిరియాలు
C. లవంగాలు
D. కరక్కాయలు
7/10
ప్రతి రోజు ఏ పండు తింటే జీవితంలో హార్ట్ ఎటాక్ రాదు?
A. యాపిల్
B. పైనాపిల్
C. ఖర్జూరం
D. అరటిపండు
8/10
ఆడవాళ్ళని చూసి విజిల్ వేస్తే ఏ దేశంలో ఫైన్ వేస్తారు?
A. ఫ్రాన్స్
B. ఇండియా
C. ఇటాలి
D. నార్త్ కొరియా
9/10
ప్రపంచంలో అతి చండాలమైన జీవి ఏది?
A. జెల్లీ ఫిష్
B. బ్లాబ్ ఫిష్
C. కాకి
D. ఈగ
10/10
కిడ్నీలు పాడవడానికి ప్రధాన కారణం ఏంటి?
A. తల తిప్పడం
B. డయాబెటిస్
C. వాంతులు
D. జ్వరం
Result: