Keep up with the latest GK questions in Telugu! Our quizzes bring you updated content daily, covering current events, science, and culture, ensuring you stay informed and entertained while learning.

fun learning Telugu,latest GK questions Telugu,updated GK quiz Telugu,daily quiz Telugu,Telugu trivia quiz,GK questions latest Telugu,
GK Questions Latest Telugu


1/10
తలలో చుండ్రు పోవాలంటే ఏ ఆకు వాడాలి?
A వేపాకు
B కరివేపాకు
c గోరింటాకు
D మునగాకు
2/10
ప్రతిరోజు బిర్యానీ తినడం వలన వచ్చే వ్యాధి ఏది?
A కిడ్నీ సమస్య
B క్యాన్సర్
C హార్ట్ ఎటాక్
D పక్షవాతం
3/10
ఏ పండు తింటే బరువు తగ్గుతాము?
A యాపిల్ పండు
B అరటి పండు
C జామ పండు
D సపోటా పండు
4/10
ఇందులో ఏ మాంసం తింటే మనకు ఏ హాని ఉండదు?
A మేక మాంసం
B నాటు కోడి
C బాయిలర్ కోడి
D చేపలు
5/10
ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఏది?
A జలగ
B బల్లి
C పాము
D బొద్దింక
6/10
త్వరగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఏ రొట్టెలు తినాలి?
A జొన్న రొట్టెలు
B మొక్కజొన్న రొట్టెలు
C సజ్జ రొట్టెలు
D గోధుమ రొట్టెలు
7/10
జలుబు దగ్గు మరియు కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఏమి తీసుకోవాలి?
A జీలకర్ర
B వాము
C అల్లం
D మిరియాలు
8/10
భోజనం వేగంగా తినడం వల్ల ఏం జరుగుతుంది?
A కడుపు నొప్పి వస్తుంది
B జీర్ణసమస్య
C గ్యాస్ ట్రబుల్
D లావు అవుతారు
9/10
అన్నం తిన్న వెంటనే ఏమి త్రాగితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు?
A కూల్ డ్రింక్స్
B ఆల్కహాల్
C పండ్ల రసం
D కాఫీ, టీ
10/10
ఏ పండులో అన్ని విటమిన్స్ ఉంటాయి ?
A దానిమ్మ పండు
B అరటి పండు
C బొప్పాయి
D యాపిల్ పండు
Result: