Boost your scientific knowledge with GK questions related to science in Telugu! From fascinating facts to challenging concepts, our daily quizzes are perfect for learners who love exploring the wonders of science.

science quiz Telugu,general knowledge Telugu,fun science trivia Telugu,science facts Telugu,interactive science quiz Telugu,GK questions related to science Telugu,
GK Questions Related to Science Telugu


1/10
ఏ ఆహారం వలన మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయి?
A చింతపండు
B కొబ్బరి
C ఉప్పు
D పంచదార
2/10
ఏ మాంసం ఎక్కువగా తింటే మనిషి చనిపోతాడు?
A మేక మాంసం
B కోడి మాంసం
C చేపలు
D పంది మాంసం
3/10
ఏ బ్లడ్ గ్రూపు వాళ్లను దోమలు ఎక్కువగా కుడతాయి?
A A బ్లడ్ గ్రూప్
B AB బ్లడ్ గ్రూప్
C O బ్లడ్ గ్రూప్
D B బ్లడ్ గ్రూప్
4/10
కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు మనము దేనిని తీసుకోవాలి?
A వాము
B తేనె
C పెరుగు
D కాఫీ
5/10
మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి?
A 2 లీటర్లు
B 3 లీటర్లు
C 4 లీటర్లు
D 5 లీటర్లు
6/10
మనిషి ఎన్ని గంటలు నిద్రపోతే త్వరగా చనిపోతాడు?
A 5 గంటలు
B 6 గంటలు
C 8 గంటలు
D 12 గంటలు
7/10
జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే ఏ ఆకు వాడాలి?
A కరివేపాకు
B గోరింటాకు
C మందరాకు
D మునగాకు
8/10
టీ ఎక్కువగా త్రాగితే ఏమవుతుంది?
A షుగర్ వస్తుంది
B అందం పెరుగుతుంది
C బిపి పెరుగుతుంది
D ఆయుష్షు తగ్గుతుంది
9/10
ఏ పండు తినడం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయి?
A యాపిల్ పండు
B సపోటా పండు
C అరటిపండు
D నారింజ పండు
10/10
రక్తం బాగా పెరగాలంటే ఏ మాంసం తినాలి?
A మేక మాంసం
B కోడి మాంసం
C చేపలు
D పంది మాంసం
Result: