Start with simple GK questions in Telugu and build your knowledge step by step. These quizzes are perfect for beginners and learners of all ages, offering fun, interactive content to make learning enjoyable and accessible.

GK questions simple Telugu,beginner Telugu quiz,basic general knowledge Telugu,easy GK quiz Telugu,fun trivia Telugu,interactive quiz Telugu,
GK Questions Simple Telugu


1/10
మనిషి మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఏమి తినాలి?
A యాపిల్ పండు
B కెవి
C జీడిపప్పు
D అరటిపండు
2/10
ప్రతిరోజు వేడి నీళ్లు త్రాగితే ఏ వ్యాధి రాదు?
A పక్షవాతం
B క్యాన్సర్
C గుండెపోటు
D షుగర్
3/10
గాయాలను త్వరగా నయం చేయడంలో ఉపయోగపడేది ఏది?
A క్యారెట్
B బీట్రూట్
C బొప్పాయి
D బంగాళదుంప
4/10
పేదల యాపిల్ అని ఏ పండును పిలుస్తారు?
A అరటి పOడు
B జామ పండు
C రేగిపండు
D బత్తాయి పండు
5/10
ఏ పండు తింటే నిద్ర బాగా వస్తుంది?
A యాపిల్ పండు
B సపోట పండు
C జామ పండు
D అరటి పండు
6/10
అన్నం తినగానే పడుకుంటే ఏమవుతుంది?
A లావు అవుతారు
B అందం పెరుగుతుంది
C షుగర్ వస్తుంది
D జీర్ణసమస్య
7/10
రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు త్రాగితే రోగాలు రావు?
A 5 లీటర్లు
B 3 లీటర్లు
C 4 లీటర్లు
D 2 లీటర్లు
8/10
జ్వరం తొందరగా తగ్గాలంటే ఏమి త్రాగాలి?
A బాదంపాలు
B చెరుకు రసం
C పాలు
D నిమ్మరసం
9/10
ఏమి తాగితే పొట్ట తగ్గుతుంది?
A నిమ్మరసం
B కాఫీ
C అల్లం టీ
D లెమన్ టీ
10/10
బెల్లం పల్లీలు కలిపి తింటే ఏమవుతుంది?
A బలవస్తుoది
B లావు అవుతారు
C గుండెపోటువస్తుoది
D రక్తం పెరుగుతుంది
Result: