Explore a wide range of GK questions in Telugu and test your knowledge with daily quizzes! Covering topics like science, culture, and current affairs, these quizzes are fun, interactive, and designed for learners of all levels.

general knowledge quiz Telugu,daily quiz in Telugu,interactive GK quiz Telugu,Telugu trivia questions,fun trivia Telugu,gk questions telugu,
GK Questions Telugu


1/10
ఏ పండు తింటే మతిమరుపు తగ్గుతుంది?
A దానిమ్మ పండు
B ద్రాక్ష పండు
C యాపిల్ పండు
D అరటిపండు
2/10
భారతదేశపు జాతీయ పండు ఏది?
A అరటి పOడు
B జామ పండు
C యాపిల్ పండు
D మామిడి పండు
3/10
ఏ పండు తింటే రక్త కణాలు పెరుగుతాయి?
A యాపిల్ పండు
B దానిమ్మ పండు
C జామ పండు
D బొప్పాయి పండు
4/10
ప్రపంచంలో అతి పెద్ద గుండె గల జీవి పేరేమిటి?
A. ఎనుగు
B. మొసలి
C. నీలి తిమింగలం
D. జిరాఫీ
5/10
ఏ దేశంలో కుక్కలను పెంచితే జైలులో వేస్తారు?
A. ఐలాండ్
B. అమెరికా
C. కెనడా
D. చైనా
6/10
కీళ్ళ నొప్పులను తగ్గించడానికి అత్యధికంగా ఉపయోగపడే నూనే ఏది?
A. ఆవనూనె
B. వేరుశెనగ నూనే
C. ఆముదం నూనే
D. వేపనునే
7/10
ఏ పదార్ధాలు తిన్నాక మంచినీళ్ళు తాగితే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది?
A. ఫ్రూట్స్
B. ఐస్ క్రీం
C. వేరుశెనగలు
D. స్వీట్స్
8/10
వెలుగుల పండుగ గా ఏ పండుగని పిలుస్తారు?
A. బతుకమ్మ
B. దసరా
C. దీపావళి
D. సంక్రాంతి
9/10
ఆగ్రా ఏ నది ఒడ్డున ఉంటుంది?
A. యమునా
B. గంగ
C. కావేరి
D. బ్రహ్మపుత్ర
10/10
తరచుగా తలనొప్పి వస్తే ఏ వ్యాధి వస్తుంది?
A. మెదడు క్యాన్సర్
B. బ్రెయిన్ ట్యూమర్
C. మూర్చ
D. జ్ఞాపక శక్తి
Result: