Explore GK Telugu questions in Telugu and enjoy daily interactive quizzes! Covering various topics, these quizzes are perfect for all ages to learn, engage, and have fun with general knowledge.
![]() |
GK Telugu Questions Telugu |
1/10
కోల్గేట్ బ్రాండ్ ఏ దేశానికి చెందినది?
2/10
ఈము పక్షి ఏ దేశానికి చెందినది?
3/10
దేశంలో అన్నింటి కంటే పొడవైన నది ఏది?
4/10
గొడ్డు మాంసం రసాన్ని ఏ చాక్లెట్ లో వాడుతారు?
5/10
విద్యుత్ దేని ద్వారా వేగంగా ప్రయాణిస్తుంది?
6/10
తేలు కోరల్లో ఏ రకమైన యాసిడ్ ఉంటుంది?
7/10
మన భారతదేశ జెండాలో ఆకుపచ్చ రంగు దేనికి సంకేతం?
8/10
సాధారణంగా అగ్ని ప్రమాదాలు ఏ కాలంలో ఎక్కువగా జరుగుతాయి?
9/10
విమాన ప్రమాదం ఎలా జరిగిందో దేని ద్వారా తెలుసుకుంటారు?
10/10
మన జాతీయ నది ఏది?
Result:
0 Comments