Challenge yourself with hard questions in general knowledge Telugu! Our advanced quizzes focus on topics like culture, science, and current events, making them perfect for experts and competitive learners looking for intellectual stimulation

tough quiz Telugu,difficult questions Telugu,advanced trivia Telugu,GK quiz for experts Telugu,challenging Telugu GK quiz,Hard questions general knowledge Telugu,
Hard Questions General Knowledge Telugu


1/10
మనం వాడే fair and lovely లో ఏ జంతువు కొవ్వుని వాడుతారు?
A. ఏనుగు
B. పంది
C. ఆవు
D. గాడిద
2/10
గౌతమ బుద్దుని చిన్ననాటి పేరు ఏమిటి?
A. సుదీర్
B. గౌతమ్
C. రాహుల్
D. సిద్దార్
3/10
చేప దేని ద్వారా ఊపిరి పిల్చుకుంటుంది?
A. చెవి
B. ముక్కు
C. కళ్ళు
D. మొప్పలు
4/10
ప్రపంచంలోని పక్షులలో కెల్లా అతిపెద్ద గుడ్డు పెట్టె పక్షి ఏది?
A. నెమలి
B. ఈము పక్షి
C. గ్రద్ద
D. నిప్పుకోడి
5/10
ప్రపంచంలోకెల్లా బెల్లాన్ని అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
A. బ్రెజిల్
B. చైనా
C. ఇండియా
D. జపాన్
6/10
మనుషులు చెప్పే అబద్దాలను కనిపెట్టే మిషన్ పేరు ఏమిటి?
A. హాలిగ్రఫ్
B. పాలిగ్రాఫ్
C. టాలీగ్రాఫ్
D. కాలీగ్రాఫ్
7/10
రాత్రిపూట బ్రష్ చేయకపోతే కలిగే నష్టం ఏమిటి?
A. నోటి కాన్సర్ వస్తుంది
B. పళ్ళు ఉడిపోతాయి
C. బ్యాక్టీరియా వస్తుంది
D. నోటి పూత వస్తుంది
8/10
వయస్సు పెరిగే కొద్ది ఏడ్చే శబ్దం ఎలా ఉంటుంది?
A. పెరుగుతుంది
B. తగ్గుతుంది
C. ఒకేలాగా ఉంటుంది
D. పైవేవి కాదు
9/10
పొద్దున్నే ఖాలీ కడుపుతో టీ త్రాగేవారికి వచ్చే అతి భయంకరమైన అనారోగ్యం ఏది?
A. క్యాన్సర్
B. అధిక రక్తపోటు
C. అల్సర్
D. ఒత్తిడి
10/10
ఎక్కువగా క్యాల్సియం టాబ్లెట్లను వాడితే వచ్చే సమస్య ఏది?
A. షుగర్
B. ఆస్తమా
C. క్యాన్సర్
D. కిడ్నీ స్టోన్స్
Result: