Explore GK question and answer sets in Telugu and enhance your knowledge! These quizzes cover various topics and provide an engaging way to learn and challenge yourself daily.

GK question answer set Telugu,interactive GK quiz Telugu,fun learning Telugu,general knowledge telugu quiz,daily quiz Telugu,Question GK answer Telugu,
Question GK Answer Telugu


1/10
ఈ క్రింది వాటిలో చెక్కను ఉపయోగించి తాయారు చేసేది ఏది?
A. పెయింట్
B. పేపర్
C. ఇనుము
D. సిమెంట్
2/10
ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన ఎడారి ఏది?
A. సహారా
B. గోబీ
C. సోనోరాన్
D. థార్
3/10
మేఘాలయ రాజధాని ఎక్కడ ఉంది?
A. కాన్పూర్
B. ఫతేపూర్
C. షిలాంగ్
D. చెన్నై
4/10
భారతదేశానికి మొదట పాలకురాలు ఎవరు?
A. సస్తుర్భా గాంధి
B. ఇందిరా గాంధీ
C. రజియా బేగం
D. రజియా సుల్తాన్
5/10
ఈము పక్షులు గంటకు ఎంత వేగంతో పరుగెత్తగలవు?
A. 20KM
B. 45KM
C. 55KM
D. 60KM
6/10
ఏ దేశంలో చెల్లి అన్న పెళ్లి చేసుకుంటారు?
A. శ్రీలంక
B. భారత్
C. జపాన్
D. పాకిస్తాన్
7/10
మనిషి చనిపోయాక కూడా మెదడు ఎన్ని నిముషాలు ఆక్టివ్ గా ఉంటుంది?
A. 7 నిముషాలు
B. 10 నిముషాలు
C. 18 నిముషాలు
D. 26 నిముషాలు
8/10
ఏ ఉపగ్రహం మీద భూమి కంటే ఎక్కువ నీరు ఉందని కనుగొన్నారు?
A. గనిమేడ్
B. చంద్రుడు
C. యురోప
D. కాలిస్టో
9/10
మనిషి మొఖాన్ని అందంగా చేసే విటమిన్ ఏది?
A. విటమిన్ A
B. విటమిన్ K
C. విటమిన్ E
D. విటమిన్ D
10/10
శాతంఆస్తమ లక్షణాలను తగ్గించడంలో అత్యధికంగా ఉపయోగపడేది ఏది?
A. పాలు
B. కాఫీ
C. నిమ్మరసం
D. పెరుగు
Result: