Dive into questions related to general knowledge in Telugu and enrich your learning experience! Covering topics like culture, science, and history, these quizzes are perfect for curious minds of all levels

gk quiz telugu,general awareness Telugu,fun Telugu trivia,interactive GK questions Telugu,Question related to general knowledge Telugu,knowledge quiz Telugu,
Question Related to General Knowledge Telugu


1/10
కామెర్లు వ్యాధి ఏ అవయవం వైఫల్యం వల్ల వస్తుంది?
A. కాలేయం
B. కిడ్నీ
C. మూత్రపిండాలు
D. ఉపిరితిత్తులు
2/10
ఎన్ని రోజులకి ఒకసారి స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది?
A. ప్రతిరోజు
B. రోజు విడిచి రోజు
C. 3 రోజులకి
D. వారానికి ఒకసారి
3/10
100 గుడ్లకు పైగా గుడ్లను పెట్టగలిగే పక్షి ఏది?
A. నిప్పు కోడి
B. ఈము పక్షి
C. కొంగ
D. కాకి
4/10
ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
A. జూన్ 11వ తేది
B. జూలై 11వ తేది
C. జనవరి 11వ తేది
D. మార్చ్ 10వ తేది
5/10
బ్రాయిలర్ కోడి ఎన్ని రోజులకి ఎదిగిపోతుంది?
A. 15 రోజులు
B. 10 రోజులు
C. 30 రోజులు
D. 48 రోజులు
6/10
స్వీట్స్ మీద సిల్వర్ ని ఎందుకు అతికిస్తారు?
A. రుచి కోసం
B. పాడవ్వకుండా
C. అందం కోసం
D. తీపి కోసం
7/10
అసలు నిద్రపోని జీవి ఏది?
A. దోమ
B. నత్త
C. చీమ
D. తేనెటీగ
8/10
అయ్యప్ప స్వామి వాహనం ఏది?
A. గ్రద్ధ
B. నెమలి
C. పులి
D. గుర్రం
9/10
గాఢంగా నిద్ర పట్టాలి అంటే రాత్రి ఏం తీసుకోవాలి?
A. పాలు
B. గుడ్లు
C. పెరుగు
D. పండ్లు
10/10
భారత దేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రజలు పాము నూనేతో కూరలు చేసారు?
A. హిమాచల్ ప్రదేశ్
B. సిక్కిం
C. హర్యానా
D. ఒరిస్సా
Result: