Stay informed with questions for general awareness in Telugu! These daily quizzes focus on current events, history, and culture, providing a fun and interactive way to learn and grow your knowledge.
![]() |
Questions for General Awareness Telugu |
1/10
ఏ జంతువు తల ఎత్తి ఆకాశాన్ని చూడలేదు?
2/10
ఏ ఆహరం తినడం వల్ల శరీరం బలంగా ఉక్కులా మారుతుంది?
3/10
ప్రపంచంలో మొట్టమొదటి కంప్యుటర్ వైరస్ ను ఏ దేశం సృష్టించింది?
4/10
మన అరచేతి బలంలో చిటికిన వ్రేలు ఎంత బలం కలిగి ఉంటుంది?
5/10
పాలు తగిన తర్వాత ఏం తింటే మనిషి ఆరోగ్యానికి ప్రమాదం?
6/10
టాబ్లెట్లు వాడకుండా కీళ్ళు లేదా కండరాల నొప్పిని తగ్గించేది ఏది?
7/10
పాము తనని తానూ కరుచుకుంటే ఏమౌతుంది?
8/10
సిక్కుల ప్రధాన పండుగ ఏది?
9/10
చంద్రుడు మరియు నక్షత్రం ఏ దేశానికి జాతీయ చిహ్నం?
10/10
టమాటో లో నీరు శాతం ఎంత ఉంటుంది?
Result:
0 Comments