Enjoy quiz questions for GK in Telugu and make learning a daily habit! With topics like history, science, and culture, our quizzes are designed to engage and educate learners of all levels.

GK test Telugu,daily quizzes Telugu,fun general knowledge Telugu,interactive GK quiz Telugu,Quiz questions for GK Telugu,Telugu trivia quiz,
Quiz Questions for GK Telugu


1/10
పాలతో పాటు ఏ ఆహారాన్ని తీసుకుంటే మనిషి చనిపోతాడు?
A. ఆపిల్
B. కోడిగుడ్డు
C. ముల్లంగి
D. అరటిపండు
2/10
లైఫ్ బాయ్ సోప్ ని ఏ దేశంలో బ్యాన్ చేసారు?
A. ఇండియా
B. పాకిస్తాన్
C. అమెరికా
D. రష్యా
3/10
ఎర్ర చందనాన్ని ముఖ్యంగా దేనిలో ఉపయోగిస్తారు?
A. వైన్
B. మెడిసిన్
C. కుంకుమ
D. కూల్ డ్రింక్స్
4/10
వేడి మొటిమలు దేనితో తగ్గుతాయి?
A. పసుపు
B. తేనే
C. నిమ్మకాయ
D. కలబంద
5/10
మనలో వేడిని తగ్గించేది ఏది?
A. జీలకర్ర
B. పుచ్చకాయ
C. చందనం
D. ఉల్లిగడ్డ
6/10
తలక్రిందులుగా ఉంది ఆహరం తినే పక్షి ఏది?
A. పిచ్చుక
B. ఫ్లెమింగో
C. హమ్మింగ్ బర్డ్
D. ఆస్ట్రిచ్
7/10
ఏ సమయంలో వచ్చే గుండెపోటు చాల ప్రమాదకరమైనది?
A. ఉదయం
B. మధ్యాహ్నం
C. సాయంత్రం
D. రాత్రి
8/10
భారత దేశంలో విలువైన మట్టి ఏది?
A. బంకమట్టి
B. ఎర్రమట్టి
C. నల్లమట్టి
D. ఒండ్రు మట్టి
9/10
భారత దేశంలో అధికంగా పాల ఉత్పత్తిని చేసే రాష్ట్రం ఏది?
A. ఉత్తర ప్రదేశ్
B. కేరళ
C. ఆంధ్రప్రదేశ్
D. కర్ణాటక
10/10
ఈ క్రింది వాటిలో ఎముకలు లేని జీవి ఏది?
A. పాము
B. షార్క్
C. కప్ప
D. బల్లి
Result: