Keep up-to-date with recent general knowledge questions in Telugu! Our daily quizzes bring you the latest topics, from current events to trending trivia, ensuring you're always ahead in knowledge.

recent trivia Telugu,updated general knowledge Telugu,daily Telugu quiz,Recent general knowledge questions Telugu,current GK quiz Telugu,interactive quizzes Telugu,
Recent General Knowledge Questions Telugu


1/10
జీవితాంతం నీటిని తాగని కీటకం ఏది?
A. బొద్దింక
B. దోమ
C. గ్రాస్ హూపర్
D. సిల్వర్ ఫిష్
2/10
ఒక కాగితాన్ని సగానికి ఎన్నిసార్లు మడవగలం?
A. 5 సార్లు
B. 7 సార్లు
C. 31 సార్లు
D. 42 సార్లు
3/10
రక్తపోటును అత్యంత వేగంగా తగ్గించే ఆహరం ఏది?
A. ఊరగాయ
B. రాతిఉప్పు
C. చక్కెర
D. మాంసం
4/10
ఏ కారణం వల్ల ప్రేసర్ కుక్కర్లో వంట తర్వగా అవుతుంది?
A. తక్కువ ఉష్ణోగ్రత
B. ఎక్కువ ఉష్ణోగ్రత
C. తక్కువ నీరు
D. పైవన్నీ
5/10
ఎడారి ఓడ అని ఏ జంతువుకి పేరు?
A. ఒంటె
B. సింహం
C. గాడిద
D. పులి
6/10
క్షణాల్లో గ్యాస్ ట్రబుల్ ని కంట్రోల్ చేసే డ్రింక్ ఏది?
A. పుదినా రసం
B. జీర టీ
C. నిమ్మరసం
D. అల్లం రసం
7/10
మన శరీరంలో తక్షణ శక్తిని అందించడంలో అత్యధికంగా ఉపయోగపడేది ఏది?
A. అరటిపండు
B. నిమ్మరసం
C. తేనే
D. ఖర్జూరం
8/10
మనవ శరీర బరువులో ఎంత శాతం ఉప్పు ఉంటుంది?
A. 0.4%
B. 0.2%
C. 1.2%
D. 1.3%
9/10
నెల్సన్ మండేలా ఏ దేశస్తుడు?
A. ఇంగ్లాండ్
B. అమెరికా
C. రష్యా
D. సౌత్ ఆఫ్రికా
10/10
గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు?
A. ది గంగా
B. వరాల తల్లి
C. పద్మానది
D. పైవన్నీ
Result: