Start your journey with simple general knowledge questions in Telugu! Perfect for beginners, these quizzes are fun and interactive, covering basic topics in an easy-to-understand format.

basic general knowledge Telugu,beginner quiz Telugu,easy GK quiz Telugu,fun learning Telugu,interactive GK Telugu,Simple general knowledge questions Telugu,
Simple General Knowledge Questions Telugu


1/10
మగ ఆడ వారిలో ఎవరి గుండె FAST గా కొట్టుకుంటుంది?
A. ఆడ
B. మగ
C. ఒకేలాగా ఉంటుంది
D. చెప్పలేము
2/10
మన చేతి గోళ్ళలో ఏ గోరు ఫాస్ట్ గా పెరుగుతుంది?
A. చిటికెన వేలు
B. బొటనవేలు
C. ఉంగరపు వేలు
D. మధ్యవేలు
3/10
సూర్యుడు ముందు పుట్టాడా లేదా చంద్రుడా?
A. సూర్యుడు
B. చంద్రుడు
C. రెండు
D. ఏది కాదు
4/10
మనవ శరీరంలో రక్తం రోజుకి ఎంత దూరం ప్రయాణిస్తుంది?
Α. 1000 KM
В. 1300 KM
C. 1600 KM
D. 1900 KM
5/10
మన శరీరంలో ఏ భాగం తనను తానూ రిపేర్ చేసుకోలేదు?
A. కన్ను
B. ముక్కు
C. పళ్ళు
D. నాలుక
6/10
ఎక్కువ బరువు ఉన్న మనుషులు ఉండే దేశం ఏది?
A. గ్రీస్
B. చిలి
C. నౌరు
D. బెలారస్
7/10
పావురాలు సెకనుకు ఎన్ని సార్లు రెక్కలు ఆదిస్తాయి?
A. ఒకసారి
B. 4 సార్లు
C. 6 సార్లు
D. 10 సార్లు
8/10
భూమి మీద అతి పురాతనమైన ప్రాణి ఏది?
A. బొద్దింక
B. డైనోసార్
C. చీమలు
D. జీబ్రా
9/10
మెడ మీద నలుపు పోవాలంటే పాలలో వేటిని కలిపి వాడాలి?
A. మైదా
B.పెరుగు
C.తేనే
D.నిమ్మరసం
10/10
రైతాలో ఉండే ప్రధాన పదార్ధం ఏది?
A. శనగ పిండి
B. పెరుగు
C. మైదా
D. వర్మిసెల్లి
Result: